కాజల్‌ ధరించిన హనీమూన్‌ డ్రెస్‌ ధరెంతో తెలిస్తే మతిపోవాల్సిందే!

First Published 21, Nov 2020, 2:08 PM

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ ప్రస్తుతం తన హనీమూన్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. తన భర్తతో కలిసి మాల్దీవుల్లో చక్కర్లు కొడుతుంది. ఏకంగా సముద్రంలోని అండర్‌ వాటర్‌లోనే హనీమూన్‌కి ఏర్పాట్లు చేసుకుని ఘాటు రొమాన్స్ తో రెచ్చిపోతుంది. తన అభిమానుల్లోనూ టెంపరేచర్‌ పెంచుతుంది.

కాజల్‌ మాల్దీవులకు వెళ్ళిన ప్రారంభంలో ధరించిన డ్రెస్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం దాని ధర.

కాజల్‌ తన మ్యారేజ్‌ శారీ, ఇతర డిజైనింగ్‌ డ్రెస్సులను వాడింది. వాటిని చాలా స్పెషల్‌గా డిజైన్‌ చేయించింది. దీంతో అవి సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. అవి చర్చనీయాంశంగానూ మారాయి.

ఇక కాజల్‌ హనీమూన్‌ డ్రెస్‌ గురించిన చర్చ మొదలైంది. మాల్దీవులకు వెళ్ళిన మొదటి రోజు కాజల్‌ బీచ్‌ లొకేషన్‌కి సూట్‌ అయ్యే బ్యాక్‌ లెస్‌ రెడ్‌ డ్రెస్‌ ధరించింది.

దీని విలువ అక్షరాల 13వేలు కావడం విశేషం. దీనికి తగ్గట్టుగానే కాజల్‌ మ్యాచింగ్‌ ఇయర్‌ రింగ్స్, హ్యాట్‌ని ధరించి ట్రెండీగానూ, సెక్సీగానూ కనిపించింది. బీచ్‌లో తన భర్తకి హీటు పుట్టించిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

దీంతో కాజల్‌ డ్రెస్‌పై కామెంట్లు వెల్లువెత్తాయి. ఎంత అందంగా ఉన్నావో కాజల్‌ అంటూ ప్రశంసలు కురిపించారు. ఆయా ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు.

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగుతున్న కాజల్‌ ఉన్నట్టుండి తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టి అభిమానులకు షాక్‌ ఇచ్చింది. అయితే ముందుగానే ఈ వార్తలు వచ్చినా ఈ అమ్మడు స్పందించలేదు. ఎంగేజ్‌మెంట్‌ పూర్తయ్యాక ఆ విషయాన్ని చెప్పి సర్‌ప్రైజ్‌ చేసింది.

ముంబై వ్యాపార వేత్త గౌతమ్‌ కిచ్లూ ప్రేమించి అక్టోబర్‌ 30వ తేదీన వివాహం చేసుకుంది. ముంబయిలోని ఓ ఖరీదైన హోటల్‌లో కేవలం ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితుల మధ్య వీరి మ్యారేజ్‌ గ్రాండియర్‌ వేలో జరిగింది.

ప్రస్తుతం కాజల్‌ తెలుగులో మెగాస్టార్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న `ఆచార్య`లో హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు `భారతీయుడు 2`, `ముంబై సాగా` వంటి పలు సినిమాల్లో కూడా నటిస్తుంది. `ఆచార్య`లో డిసెంబర్‌ ఐదు నుంచి షూటింగ్‌లో పాల్గొననుందట.