మాల్దీవ్స్ లో హనీమూన్‌.. భర్తతో కలిసి రెచ్చిపోయిన కాజల్‌.. ఏకంగా అక్వేరియంలోనే..

First Published 12, Nov 2020, 12:01 PM

కాజల్‌ పెళ్లి చేసుకున్న వారం రోజుల్లోనే హనీమూన్‌ పెట్టుకుని విదేశాలకు చెక్కేసింది. మాల్దీవ్స్ కి చెక్కేసి తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా కాజల్‌ తన హనీమూన్‌ ఫోటోలను పంచుకుంది. భర్త గౌతమ్‌ కిచ్లుతో కలిసి ఫోటోల్లోనే రొమాన్స్ చేస్తున్నట్టుగా ఉంది కాజల్‌. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌.. ముంబయికి చెందిన బిజినెస్‌ మేన్‌ గౌతమ్‌ కిచ్లుతో అక్టోబర్‌ 30న వివాహం జరిగింది. పెళ్లైందే ఆలస్యం  వరుసగా ఫోటో షూట్‌లతో రెచ్చిపోయిందీ జోడి. మురకా అక్వేరియం మ్యూజియంలో ఏకంగా హనీమూన్‌ పెట్టుకున్నట్టుగా ఉంది.

ఈ ఫోటోలను పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. భర్తతో మంచి రొమాంటిక్‌ మూడ్‌లో ఉన్నట్టుంది కాజల్‌.

ఈ ఫోటోలను పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. భర్తతో మంచి రొమాంటిక్‌ మూడ్‌లో ఉన్నట్టుంది కాజల్‌.

ఈ సందర్భంగా కాజల్‌ పంచుకుంటూ  అక్వేరియంలో నేను ఫిష్‌ని చూస్తున్నానా? ఫిష్‌ నన్ను చూస్తుందా? అని సరదాగా కామెంట్‌ చేసింది.

ఈ సందర్భంగా కాజల్‌ పంచుకుంటూ  అక్వేరియంలో నేను ఫిష్‌ని చూస్తున్నానా? ఫిష్‌ నన్ను చూస్తుందా? అని సరదాగా కామెంట్‌ చేసింది.

మరోవైపు తన భర్తతో కలిసి అక్వేరియంలో ఉన్న ఫోటోని షేర్‌ చేస్తూ అక్వేరియంలోనే నిద్ర లేచినట్టు పేర్కొంది.

మరోవైపు తన భర్తతో కలిసి అక్వేరియంలో ఉన్న ఫోటోని షేర్‌ చేస్తూ అక్వేరియంలోనే నిద్ర లేచినట్టు పేర్కొంది.

బీచ్‌లో నీలిరంగు దుస్తుల్లో కేకపెట్టిస్తుంది కాజల్‌. వీరిద్దరు రొమాంటిక్‌ ఫోటోలు ఇప్పుడు విశేషంగా ఆకట్టుకోవడంతోపాటు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

బీచ్‌లో నీలిరంగు దుస్తుల్లో కేకపెట్టిస్తుంది కాజల్‌. వీరిద్దరు రొమాంటిక్‌ ఫోటోలు ఇప్పుడు విశేషంగా ఆకట్టుకోవడంతోపాటు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ముఖ్యంగా కాజల్‌ వేసిన యోగా ఆసనం ఆకట్టుకుంటుంది. దీంతో నెటిజన్లు, ఆమె అభిమానులు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.

ముఖ్యంగా కాజల్‌ వేసిన యోగా ఆసనం ఆకట్టుకుంటుంది. దీంతో నెటిజన్లు, ఆమె అభిమానులు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌

కాజల్‌ హనీమూన్‌ ఫోటోస్‌