అమ్మ బర్త్ డే.. కాజల్‌ భావోద్వేగ పోస్ట్.. సోషల్‌ మీడియాలో వైరల్‌

First Published Dec 20, 2020, 10:12 AM IST

కాజల్‌ తమ తల్లి గురించి చాలా ఎమోషనల్‌ అయ్యారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఓ భారీ భావోద్వేగ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. ఈ సందర్భంగా తమ ఆనందం కోసం అన్నీ తాగ్యం చేసిన అమ్మ గొప్పతనాన్ని వర్ణించింది. ప్రస్తుతం ఆమె పంచుకున్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.  
 
కాజల్‌ ఇటీవల పెళ్ళిచేసుకుంది. అక్టోబర్‌ 30న ముంబయిలోని ఓ స్టార్‌ హోటల్‌లో బిజినెస్‌ మేన్‌ గౌతమ్‌ కిచ్లుని వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె చెల్లి నిషా అగర్వాల్‌ కొన్నేళ్ళ క్రితమే మ్యారేజ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు సోదరీల మ్యారేజ్‌లు కావడంతో ఇప్పుడు వారి తల్లిదండ్రులు ఒంటరయ్యారు.

నేడు(ఆదివారం) తల్లి వినయ్‌ అగర్వాల్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తల్లితో తనకున్న అనుబంధాన్ని వెల్లడించింది కాజల్‌. సోషల్‌ మీడియా ద్వారా ఓ ఎమోషనల్‌ నోట్‌ని పోస్ట్ చేసింది. అమ్మ గొప్పతనాన్ని, ఆమెతో ఉన్న అనుబంధాన్ని తెలియజేసింది.

ఇతరుల ఆనందం కోసం ప్రతి దాన్ని త్యాగం చేయడం మీ ప్రత్యేకత. అందుకు ఎంతో ప్రేమ అవసరం. మమ్మల్ని ప్రతి విషయంలోనూ కంటికి రెప్పలా చూసుకున్నావు. నీ అందం, దయం, జ్ఞానం నిన్ను ఆరాధించేలా చేస్తుంది.

ఎల్లప్పుడు మీ చుట్టూ ఉన్న వారిని ఆనందంతో నింపుతారు. మీ చుట్టూ ఉన్న వారిని ప్రత్యేకంగా టైమ్‌ కేటాయించడంతోపాటు, వారికి శక్తినిస్తారు. మీకు దగ్గర కావడం చాలా కష్టం. మీరు సాధించిన విజయాలకు దగ్గరగా ఉండటం కష్టం. కానీ లక్కీగా నాకు సాధ్యమైంది. మీకు దగ్గరగా ఉండే అవకాశం దక్కింది.

నా జీవితంలో బ్యాక్‌బోన్‌లా, రాతిలాగా నాతోపాటు ఉన్నారు. నా ఆకాంక్షలకు సపోర్ట్ చేస్తూ ప్రోత్సహించావు. మీ స్వేచ్ఛాయుతమైన, ఉల్లాసమైన ఆత్మలో కొంత భాగాన్ని కూడా ఏదో ఒక రోజు సాధించాలని ఆశిస్తున్నా. నేను నిన్ను పోలి ఉన్నానని, మీలాగే అనిపిస్తుందని చాలా మంది చెప్పినప్పుడు నేను ఆనందంతో పరవశించిపోయా. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పే పదం నీ ప్రేమకి సరిపోదు.

నాకు తెలిసిన అద్భతుమైన, ప్రకాశవంతమైన గర్ల్ వి నువ్వు. నీకు స్పెషల్‌ బర్త్ డే విషెస్‌. కృష్ణుడు నీకు ఎల్లప్పుడు అండగా ఉంటాడు, నిన్ను ఆనందంతో ఉంచుతాడు` అని పేర్కొంది  కాజల్‌. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇటీవల తన తండ్రి సుమన్‌ అగర్వాల్‌  పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన పెళ్ళిలో ఆయన అల్లుడు గౌతమ్‌ కిచ్లుని ముద్దు పెట్టుకున్నారు.

ఈ ఫోటోని కాజల్‌ పంచుకుంటూ ఈ పిక్చరే వెయ్యి మాటలు మాట్లాడుతుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను పాపా. హ్యాపీ బర్త్ డే అని పేర్కొంది కాజల్‌.

తండ్రిని ఆత్మీయంగా, ప్రేమతో హగ్‌ చేసుకున్న ఫోటోలను పంచుకోగా, అవి అభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి.

నిజంగానే ఈ ఫోటో విశేషంగా ఆకట్టుకుంటుంది. మరోవైపు తండ్రిని కాజల్‌తోపాటు చెల్లి నిషా అగర్వాల్‌ సైతం ముద్దు పెడుతున్న ఫోటో మరింతగా ఆకర్షిస్తుంది.

వీరితోపాటు తన అత్తగారు(గౌతమ్‌కిచ్లు తల్లి) ధీర కిచ్లు ఫోటోని పంచుకుంటూ ఆమెకి బర్త్ డే విషెస్‌ తెలిపింది కాజల్‌.

పెళ్ళిలో ఆమెతో ఉన్న ఫోటోలను కాజల్‌ అభిమానులతో ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.

గౌతమ్‌తో పెళ్ళి రోజు దిగిన ఫోటోలను పంచుకుంటూ మా లైఫ్‌లోకి మీరు వచ్చినందుకు ఎంతో ఆనందంతో ఉన్నానని చెప్పి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది కాజల్‌. ఈ ఫోటోస్‌ కూడా అభిమానులను అలరిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఇటీవల కాజల్‌ `ఆచార్య` షూటింగ్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి వద్ద ఆశీస్సులు తీసుకున్నారు. తన భర్తని చిరుతోపాటు యూనిట్‌కి పరిచయం చేశారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?