అనుష్క, కాజల్, తమన్నా, సమంత.. ఈ స్టార్స్ ని మేకప్ లేకుండా చూశారా... కొందరినైతే గుర్తుపట్టలేరు!

First Published Mar 23, 2021, 2:20 PM IST

హీరోయిన్ అంటే అందానికి అడ్రెస్ అన్నట్లు. చక్కని రూపం, శరీర సౌష్టవం, మంచి రంగు... హీరోయిన్ అంటే మనకు గుర్తుకు వచ్చే లక్షణాలు. గ్లామర్ ఫీల్డ్ కి వచ్చే వాళ్లకు ఈ ఫీచర్స్ సహజంగా ఉంటాయి. అయితే సహజ సౌందర్యం ఉన్నవాళ్లు చాలా అరుదు. అందుకే మేకప్ లో అప్సరసల వలె కనిపించే హీరోయిన్స్, మేకప్ లేకుండా కనిపిస్తే ఫ్యాన్స్ షాక్ అవుతూ ఉంటారు. మరి సౌత్ ఇండియాకు  చెందిన తమన్నా, అనుష్క, సమంత, కాజల్ వంటి స్టార్స్ మేకప్ లేకుండా ఎలా ఉంటారో ఓ లుక్ వేయండి..