మేకప్ లేకుండా కనిపించి షాకిచ్చిన చందమామ కాజల్... ఆమెను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు!

First Published May 23, 2021, 12:45 PM IST

భర్త గౌతమ్ కిచ్లుతో మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా గడిపేస్తుంది చందమామ కాజల్. పదేళ్లు రహస్య ప్రేమాయణం సాగించి, కోరుకున్న వాడి చేయి అందుకుంది ఆమె.