చుక్కల టాపు, టైట్ జీన్స్, కవ్వించే కళ్ళతో... నాతో ఆపని ప్రమాదం అంటున్న కాజల్!

First Published Feb 1, 2021, 9:05 AM IST

చుక్కల డిజైన్ ట్రెండీ టాప్, టైట్ జీన్స్ లో సెక్సీ ఫోజులిచ్చారు కాజల్ అగర్వాల్. కైపెక్కించే కళ్ళతో క్లోజ్ అప్ ఫోటోలు పంచుకున్న ఆమె క్రేజీ కామెంట్స్ చేశారు.