MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ విషయాల్లో తాతగారిని నిలదీద్దామనుకున్న ఎన్టీఆర్‌.. అమ్మ కాళ్లు విరగ్గొట్టిందంటూ సంచలన విషయాలు వెల్లడి

ఆ విషయాల్లో తాతగారిని నిలదీద్దామనుకున్న ఎన్టీఆర్‌.. అమ్మ కాళ్లు విరగ్గొట్టిందంటూ సంచలన విషయాలు వెల్లడి

ఆ విషయాల్లో తాతగారిని నిలదీద్దామనకున్నానంటున్నారు ఎన్టీఆర్‌. అంతేకాదు ఆయన పేరుతోనే నా జీవితం ప్రారంభమైందని, ఆ పేరుతోని తన జీవితం ముగుస్తుందన్నారు. చిన్నప్పుడు అమ్మ తనని చితగ్గొట్టేదని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

3 Min read
Aithagoni Raju
Published : May 20 2021, 03:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
యంగ్‌ టైగర్‌, కొమురంభీమ్‌ ఎన్టీఆర్‌ పుట్టిన రోజు నేడు(మే 20). ఈ సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్‌లు వెల్లువలా వస్తున్నాయి. అనేక మంది సెలబ్రిటీలు విషెస్‌ తెలియజేస్తున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్‌కి సంబంధించి పలు ఆసక్తికర, ఎవరికీ తెలియని విషయాలు వైరల్‌ అవుతున్నాయి.

212
అందులో భాగంగా ఎన్టీఆర్‌కి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇందులో తన తాతగారు ఎన్టీఆర్‌(సీనియర్‌) గురించి, అమ్మగారి గురించి ఆయన అనేక విషయాలను వెల్లడించారు.

312
తాతగారి రూపం రావడం తన అదృష్టమని, ఓ రకంగా తనకది పెద్ద బాధ్యత అని తెలిపారు. అయితే ఆయనలాంటి రూపం, ఆయన లాంటి పేరు, ఆయనలాంటి నటన తనకు రావడం పట్ల తాను సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయాలకు సంబంధించి ఎన్టీఆర్‌(సీనియర్‌)ని నిలదీద్దామనుకున్నాడట.

412
`ఆయన లాంటి రూపం రావడం, పేరు రావడం ఎలా సాధ్యమైంది? ఎందుకు వచ్చిందనేది నాకూ చాలా సార్లు అనిపించేంది. ప్రతి రోజూ ఆలోచించేవాడిని. ఒకానొక సమయంలో తాతగారినే డైరెక్ట్ గా అడిగేద్దామని అనుకున్నాను. ఆయనతో చాలా మాట్లాడాలని ఉండేది. ఈ విషయాలన్నీ అడుగుదామని అనుకున్నాను. కానీ మిస్‌ అయ్యాను. ఆ అవకాశం రాలేదు` అని తెలిపారు ఎన్టీఆర్‌.

512
దీనికి సంబంధించి తన వద్ద కూడా సమాధానం లేదని, తనకు తాను ఎలా జవాబు చెప్పుకోవాలని అర్థమయ్యేది కాదని తెలిపాడు ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌ పేరు, నటన తానెప్పుడూ గొప్ప బాధ్యతగా భావిస్తానని, ఆయన పేరుతోనే నా రోజు పూర్తవుతుందని, ఆయన పేరుతోనే నా జీవితం స్టార్ట్ అయ్యిందని, ఆయన పేరుతోనే ముగుస్తుందని చెప్పారు.

612
తాను నందమూరి కుటుంబంలో పుట్టాననో, లేక ఆ ఇంటి వాతావరణంలో పెరిగానో తెలియదు గానీ, ఆయన తనని చాలా ప్రభావితం చేశారని తెలిపారు. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలే చూసేవాడినని, ఏడ్చేవాడినని పేర్కొన్నారు.

712
ఎన్టీఆర్‌ పేరు తలచుకోకపోతే తనకు ముద్ద కూడా దిగదని తెలిపారు ఎన్టీఆర్‌. ఆయనంటే అంత ఇష్టమన్నారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా, మంచి వ్యక్తిగా ఆయనకంటే తనకు అభిమానం, ఇష్టమని పేర్కొన్నారు.

812
అయితే తన ఫ్యామిలీ గురించి అమ్మ చిన్నప్పటి నుంచే చెప్పిందన్నారు. ఐదేళ్లున్పప్పుడే తన ఫ్యామిలీ పరిస్థితేంటో అమ్మ చెప్పిందని, తాము ఒంటరి ఫ్యామిలీ అని చెప్పిందన్నారు. అయితే అమ్మకి, తనకు ఎప్పుడూ గొడవ అయ్యేదని పేర్కొన్నాడు.

912
చిన్నప్పుడు తాను బాగా అల్లరి చేసేవాడినని, దీంతో అమ్మ చితగ్గొట్టేదని, కాళ్లు విరగొట్టేందని, ఒకటి రెండు సార్లు కాళ్లు విరిగిన సందర్భాలు కూడా ఉన్నాయని పేర్కొంది. చిన్నప్పుడు తాను వరస్ట్ బాయ్‌ని అని చెప్పారు.

1012
ఈ సందర్భంగా గూళ్లో ఓ గొడవ విషయంలో ఇంటి చుట్టూ తిప్పించి మరీ కొట్టిందని, ఆ తర్వాత గూళ్లో దాచుకుంటూ రెండు గంటలపాటు వెతికి మరీ పట్టుకుని కొట్టిందని, ఆ రోజు గొడవ పీక్‌లోకి వెళ్లిందని తెలిపారు. బాగా కొట్టిన తర్వాత అయింట్‌మెంట్‌ రాస్తూ ఏడ్చేదని పేర్కొన్నారు. ఇక తన ఫ్యామిలీ గురించి చెబుతూ తాను ఏదో చేయాలని, ఏదో నిరూపించుకోవాలని, సాధించాలని ఎప్పుడూ తపించేదని, తానేమో అల్లరి చిల్లరగా ఉండేవాడినని,అందుకే అమ్మ బాగా కొట్టేదని పేర్కొన్నారు.

1112
చిన్నప్పుడే కూచిపుడి డాన్స్ ని నేర్పించిందన్నారు. దాదాపు 10-12ఏళ్లు డాన్సులు నేర్చుకున్నానని తెలిపాడు. తాను బోర్డర్‌ స్కూల్‌లో జాయిన్‌ చేయించిందని, తాను చదవనని మొండికేస్తే మళ్లీ కొట్టిందని,ఈ క్రమంలో తనుకు తానే కాళ్లు విరగొట్టుకున్నానని చెప్పారు ఎన్టీఆర్‌. తాను ఇంటర్మీడియట్‌ వరకే చదువుకున్నానని, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చానని తెలిపారు. తన జీవితానికి సంబంధించి చిన్నప్పటి నుంచీ అమ్మే సర్వస్వం అని, అమ్మైనా, నాన్ననైనా, తాతైనా, అన్నైనా, తమ్ముడైనా, గర్ల్ ఫ్రెండ్‌ అయినా, భార్య అయినా అమ్మే అంటూ సంచలన కామెంట్లు చేశారు ఎన్టీఆర్‌.

1212
ప్రస్తుతం ఎన్టీఆర్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో నటిస్తున్నారు. రామ్‌చరణ్‌ మరో హీరో. రాజమౌళి రూపొందిస్తున్న ఈ చిత్రంలోని కొమురంభీమ్‌ లుక్‌ని బర్త్ డే సందర్బంగా విడుదల చేశారు. అది విశేషంగా ఆకట్టుకుంటుంది. దీంతోపాటు కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్‌. ఈ సినిమాలో లుక్‌ ఇలా ఉండబోతుందని పరోక్షంగా హింట్‌ ఇచ్చింది యూనిట్‌. దీంతోపాటు ప్రశాంత్‌ నీల్‌తోనూ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు యూనిట్‌.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved