డాన్స్ షోలో బన్నీ సాంగ్‌కి లుంగీ కట్టి దుమ్మురేపిన `జాతిరత్నాలు` చిట్టి..స్పెషల్‌ ఎట్రాక్షన్‌

First Published May 20, 2021, 7:32 PM IST

`జాతిరత్నాలు` చిట్టి ఫరియా అబ్దుల్లా డాన్స్ షోలో దుమ్ములేపింది. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమా సాంగ్‌కి లుంగీ కట్టి మాస్‌ స్టెప్పుతో అదరగొట్టేసింది. `డాన్స్ ప్లస్‌` ఫినాలేలో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ప్రస్తుతం ఇది వైరల్‌ గా మారింది.