మేగజీన్‌ కోసం తెగించిన జాన్వీ కపూర్‌.. అందాల విస్పోటనం ఈ రేంజ్‌లోనా? చూడకపోతే రోజంతా వేస్టే

First Published Jun 2, 2021, 4:10 PM IST

అతిలోక సుందరి శ్రీదేవి తనయ, స్టార్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ మేగజీన్‌ కోసం రెచ్చిపోయింది. తెగించడం నా తర్వాతే ఎవ్వరైనా అనేంతగా అందాల విస్పోటనం చేసింది. చూడకపోతే రోజంతా వేస్ట్ అనేట్టుగా ఘాటు అందాలతో మత్తెక్కిస్తుందీ భామ.