24కాదు, 23వ బర్త్ డే చేసుకుంటా.. జాన్వీ కపూర్‌ షాకింగ్‌ డెసిషన్‌.. ట్రెండ్‌అవుతోన్న మాస్‌ సాంగ్‌

First Published Mar 4, 2021, 10:55 AM IST

జాన్వీ కపూర్‌ తన జీవితంలో లాస్ట్ ఇయర్‌ని తీసేస్తుందట. అసలు 2020 అనేదాన్ని కౌంట్‌ కూడా చేయను అంటోంది. అంతటితో ఆగడం లేదు. బర్త్ డే ని కూడా కౌంట్‌ చేయనని అంటోంది జాన్వీ కపూర్‌. తాజాగా ఈ పలు షాకింగ్‌ విషయాలను వెల్లడించింది. సెక్సీ ఫోటోలను పంచుకుని దుమ్మురేపుతుంది.