బికినీ అందాలతో కుర్రాళ్లపై విరుచుకుపడుతున్న `ఐలాండ్‌ గర్ల్` జాన్వీకపూర్‌..

First Published Apr 10, 2021, 8:41 AM IST

అతిలోకసుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ తన అందాలతో రెచ్చగొడుతుంది. మాల్దీవుల్లో వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్న ఈ బ్యూటీ తన బికినీ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లపై విరుచుకుపడుతుంది. ఆయా ఫోటోను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో మంట పుట్టిస్తుందీ సెక్సీ భామ.