టు ఇన్ వన్ ఎంటర్టైన్మెంట్... వైరల్ అవుతున్న జాన్వీ, సారా హాట్ వర్కవుట్ వీడియో!

First Published Apr 20, 2021, 6:03 PM IST

లడ్డూ కావాలా నాయనా, ఇంకో లడ్డూ కావాలా నాయనా... అనేది ఓ వ్యాపార ప్రకటనలో ఫేమస్ డైలాగ్. ఒకటి అనుకున్న చోట రెండు దొరికితే ఆ కిక్కే వేరు. జాన్వీ అందాలతో తరిస్తున్న అభిమానులకు అదనపు లడ్డూలా దొరికింది సారా అలీ ఖాన్.