సల్మాన్‌కి వెరైటీగా బర్త్ డే విషెస్‌ తెలిపిన `సాహో` హీరోయిన్‌ జాక్వెలిన్‌.. ఫోటో వైరల్‌

First Published Dec 28, 2020, 9:25 AM IST

తన `కిక్‌` స్టార్‌, బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌కి వెరైటీగా బర్త్ డే విషెస్‌ తెలిపింది శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌. సర్‌ప్రైజ్‌తోపాటు షాక్‌ గురిచేసేలా ఓ ఫోటోని తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది జాక్వెలిన్‌. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌ అవుతుంది. అంతేకాదు `బిగ్‌బాస్‌` హౌజ్‌లోనూ సందడి చేసిందీ బ్యూటీ.  
 
సల్మాన్‌ ఖాన్‌ తన బర్త్ డే వేడుకలకు దూరంగా ఉన్నారు. కరోనా నేపథ్యంలో అభిమానులెవరినీ రావద్దు అని తెలిపారు.  ప్రస్తుతం ఆయన హిందీ వెర్షన్‌ `బిగ్‌బాస్‌` 14   సీజన్‌ని హోస్ట్ చేస్తున్నారు.

బిగ్‌బాస్‌ హౌజ్‌లోనే బర్త్‌ డే వేడుకలు నిర్వహించారు. హౌజ్‌లో గెస్ట్ లుగా విచ్చేసిన జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, సీనియర్‌ నటి రవీనా టండన్‌ మెరిశారు. దగ్గరుండి సల్లూభాయ్‌   పుట్టిన రోజులు నిర్వహించారు. ఆయన చేత కేక్‌ కట్‌ చేయించారు. ఈ సందర్భంగా సల్మాన్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

సల్మాన్‌, జాక్వెలిన్‌, రవీనా టండన్‌ ఒకనొకరు కేక్‌ తినిపించుకున్నారు.

అంతటితో ఆగలేదు. సల్మాన్‌తో కలిసి జాక్వెలిన్‌, రవీనా టండన్‌ హౌజ్‌లో స్టెప్పులేశారు. ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

అయితే జాక్వెలిన్‌ ఇన్‌స్టా ద్వారా సల్మాన్‌కి బర్త్‌ డే విషెస్‌ తెలిపిన విధానం ఆకట్టుకుంటోంది. ఇందులో ఆమె `కిక్` సినిమా టైమ్‌లోని ప్రెస్‌మీట్‌లో సల్మాన్‌తో ఉన్న ఫోటోని   పంచుకుంటూ అందులో ఇద్దరి ఫేస్‌లను చిన్న పిల్లలుగా మార్ఫింగ్‌ చేసింది.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. అభిమానులు సరదా కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. దీన్ని ఎంజాయ్‌ చేస్తుంది జాక్వెలిన్‌.

సల్మాన్‌, జాక్వెలిన్‌ కలిసి మొదటగా `కిక్‌` చిత్రంలో నటించారు. అప్పటి వరకు అడపాదడపా సినిమాలు చేస్తున్న జాక్వెలిన్‌కి మంచి పాపులారిటీని తీసుకొచ్చిందీ చిత్రం.   హిందీలో భారీ విజయం సాధించింది. ఇందులో సల్మాన్‌, జాక్వెలిన్‌ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది.

ఆ తర్వాత రెండేళ్ల క్రితం మరోసారి జోడీ కట్టారు. `రేస్‌3`లో ఇద్దరు కలిసి మరోసారి రొమాన్స్‌ చేశారు. ఈ సినిమా పరాజయం చెందింది.

undefined

అంతేకాదు సల్మాన్‌కి నిత్యం టచ్‌లోనే ఉంటుంది జాక్వెలిన్‌. ఇటీవల లాక్‌డౌన్‌ టైమ్‌లో వీరిద్దరు కలిసి `తేరే బిన్‌` అంటూ ఓ స్పెషల్‌ వీడియో సాంగ్‌ చేశారు.

దీన్ని విడుదల చేయగా, సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. సల్మాన్‌, జాక్వెలిన్‌ స్క్రీన్‌పై మెస్మరైజ్‌ చేశారని చెప్పొచ్చు.

మరోవైపు జాక్వెలిన్‌ క్రిస్మస్‌ వేడుకలో పాల్గొంది. వైట్‌ డ్రెస్‌ విత్‌ బ్లాక్‌ డాట్స్ తో కూడిన డ్రెస్‌ ధరించి ఆకట్టుకుంది. క్రిస్మస్‌ ట్రీ వద్ద కాసేపు హోయలు పోయింది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?