సెక్సీ అండ్ స్టన్నింగ్: 'సాహో'లో జాక్వెలిన్ స్టిల్స్!

First Published Aug 22, 2019, 9:30 PM IST

ఇటీవల జరిగిన సాహో ప్రీరిలీజ్ ఈవెంట్ లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటించిన స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేసి సర్ ప్రైజ్ చేశారు. అందాల ఆరబోతతో రెచ్చిపోయిన జాక్వెలిన్ ఈ సాంగ్ లో ప్రభాస్ తో రొమాన్స్ పండించింది. బ్యాడ్ బాయ్ అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ ప్రస్తుతం యువతని ఒక ఊపు ఊపుతోంది. తాజాగా సాహో చిత్రంలో జాక్వెలిన్ స్టిల్స్ బయటకు వచ్చాయి. ట్రెండీ అవుట్ ఫిట్ లో జాక్వెలిన్ మతి పోగొట్టే విధంగా ఉంది. 

'సాహో'లో జాక్వెలిన్ స్టిల్స్

'సాహో'లో జాక్వెలిన్ స్టిల్స్

'సాహో'లో జాక్వెలిన్ స్టిల్స్

'సాహో'లో జాక్వెలిన్ స్టిల్స్

'సాహో'లో జాక్వెలిన్ స్టిల్స్

'సాహో'లో జాక్వెలిన్ స్టిల్స్

'సాహో'లో జాక్వెలిన్ స్టిల్స్

'సాహో'లో జాక్వెలిన్ స్టిల్స్

'సాహో'లో జాక్వెలిన్ స్టిల్స్

'సాహో'లో జాక్వెలిన్ స్టిల్స్

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?