వర్కౌట్‌ చేస్తూ అద్దం ముందు బికినీలో సెగలు రేపుతున్న జాక్వెలిన్‌

First Published Dec 15, 2020, 9:58 AM IST

మామూలుగానే సెక్సీగా ఉండే జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌.. ఇప్పుడు మరింత మంట రేపుతుంది. వర్కౌట్‌ చేస్తూ బికినీలో కనువిందు చేస్తుంది. అంతటితో ఆగడం లేదు మిర్రర్‌ ముందు సెల్ఫీ తీసుకుంటూ బొడ్డు అందాలను చూపించింది. దీంతో సోషల్‌ మీడియాలో మంటలు రేపుతుంది. 

జాక్వెలిన్‌ కొంత గ్యాప్‌తో మళ్ళీ బాలీవుడ్‌ ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది. గతేడాది `సాహో` చిత్రంలో మెరిసిందీ భామ. అందులో ఓ సాంగ్‌లో అందాలను ఆరబోస్తూ సెగలు రేపింది.

మరోవైపు తాజాగా బికినీలో కనువిందు చేసింది. వర్కౌట్‌ డ్రెస్‌లో మెరిసింది. ఎద అందాలను కొంచెం కొంచెంగా చూపిస్తూ, సెల్ఫీ తీసుకుంది.

తన ఫిట్‌నెస్‌ కనిపించేలా, ఫ్యాట్‌ లేని నడుముని చూపించింది. అయితే బొడ్డు అందాలను అప్పనంగా నెటిజన్ల ముందు ఉంచేసిందీ శ్రీలంక బ్యూటీ.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అభిమానులు ఎగబడి చూస్తున్నారు.

ఫెంటాస్టిక్‌, సెక్సీ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇక ఎక్కువ మంది ఫైరింగ్‌ ఎమోజీలను పంచుకుంటున్నారు.

ఈ లెక్కన జాక్వెలిన్‌ ఎంత మంది గుండెల్లో మంటలు రేపుతుందో, ఎంత మంది బాడీలో హీటు పెంచుతుందో అర్థం చేసుకోవచ్చు.

ఎప్పటికప్పుడు తన వర్కౌట్‌ వీడియోలను పంచుకుంటూ అలరిస్తున్న జాక్వెలిన్‌.. ప్రస్తుతం ఈ ఫోటో పంచుకోవడం మరింత ఆకట్టుకుంటుంది.

ఇక ప్రస్తుతం జాక్వెలిన్‌.. సైఫ్‌ అలీఖాన్‌, అర్జున్‌ కపూర్‌ హీరోలుగా రూపొందుతున్న `భూట్‌పోలీస్‌` చిత్రంలో నటిస్తుంది. ఇది ఇటీవలే ధర్మశాలలో చిత్రీకరణ జరుపుకుంది.

దీంతోపాటు `సర్కస్‌`, `ఎటాక్‌` చిత్రాల్లో నటిస్తుంది.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?