టాప్ తీసేసి అందాలకు పూలు అడ్డుపెట్టుకున్న ప్రభాస్ హీరోయిన్...నెటిజెన్స్ హాట్ హాట్ కామెంట్స్
బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న జాక్విలిన్ ఫెర్నాండెజ్ టాప్ లెస్ ఫొటోలతో రెచ్చి పోయింది. టాప్ తీసివేసి ఎదకు పూలు అడ్డుపెట్టి తన ఫ్యాన్స్ ని కవ్వించే ప్రయత్నం చేసింది. ఇంస్టాగ్రామ్ లో జాక్విలిన్ ఫాలోవర్స్ సంఖ్య 46 మిలియన్స్ కి చేరిన నేపథ్యంలో ఆమె ఫ్యాన్స్ కి ఇలా ఓ హాట్ గిఫ్ట్ విసిరింది. జాక్విలిన్ టాప్ లెస్ ఫోటోలపై నెటిజెన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు...
తన ఫాలోవర్స్ సంఖ్య 46 మిలియన్స్ కి చేరగా ఆమె అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే పైన ఏమి ధరించ కూడా ఎదకు పూలు అడ్డుపెట్టుకొని రొమాంటిక్ పోజ్ లో ఉన్న మూడు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫోటోలపై ఫ్యాన్స్ తో పాటు బాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా స్పందించారు.
జాక్విలిన్ టాప్ లెస్ ఫోజులకు నెటిజెన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు సెటైరికల్ గా జాక్విలిన్ నీకు సినిమాలు లేవు...అలాగే బట్టలు లేవు అని అన్నాడు. మరో వైపు చాలా మంది 46 మిలియన్స్ ఫాలోవర్స్ కి చేరుకున్నందుకు కంగ్రాట్స్ చెవుతున్నారు.
ఒక నెటిజెన్ సో బ్యూటిఫుల్ అంటూ కాంప్లిమెంట్ ఇవ్వగా...మరో యూసర్ కంగ్రాట్స్ తో పాటు ఆమె ఫాలోవర్స్ 50 మిలియన్స్ కి చేరుకోవాలని కోరుకున్నాడు.
ప్రస్తుతం జాక్విలిన్ జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కుతున్న ఎటాక్ మూవీలో నటిస్తుంది. ఈ మూవీలో మరో హీరోయిన్ గా రకుల్ నటిస్తుంది.
అలాగే సల్మాన్ హీరోగా తెరకెక్కనున్న కిక్ 2లో జాక్విలిన్ హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది.
ఇక గత ఏడాది విడుదలైన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో మూవీలో జాక్విలిన్ ఓ స్పెషల్ సాంగ్ లో ప్రభాస్ తో స్టెప్స్ వేసింది. ఆ సాంగ్ కోసం జాక్విలిన్ భారీ పారితోషికం అందుకుంది.