రెడ్ డ్రెస్ లో జబర్దస్త్ వర్ష కవ్వింపు చర్యలు.. భుజం పైనుంచి గౌన్ జారుతుండగా యంగ్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్!
‘జబర్దస్త్’ వర్ష సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా కనిపిస్తున్నదో తెలిసిందే. యంగ్ బ్యూటీ స్టన్నింగ్ ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతోంది. లేటెస్ట్ గా వర్ష పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.
బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం అయింది వర్ష (Varsha). జబర్దస్త్ నటిగా ఆడియెన్స్ తో పాటు యూత్ లోనూ మంచి క్రేజ్ దక్కించుకుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది.
బుల్లితెరపై అందాలను ఆరబోయడంతో పాటు యంగ్ బ్యూటీ వర్ష సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. గ్లామర్ విందుతో నెటిజన్లు తన వైపు తిప్పుకుంటోంది.
తాజాగా వర్ష చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. రెడ్ గౌన్ లో యంగ్ బ్యూటీ స్టన్నింగ్ పోజులతో కట్టిపడేసింది. గ్లామర్ షోలో మెల్లమెల్లగా హద్దులు దాటుతున్న వర్ష.. నెట్టింట అందాల విందు చేస్తూ అదరగొడుతోంది.
లేటెస్ట్ ఫొటోస్ లో వర్ష బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. రెడ్ గౌన్ లో మరింత అందంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా తనదైన శైలిలో ఫొటోలకు పోజులిస్తూ కుర్రాళ్లను చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది.
గ్లామర్ షోలో రోజురోజుకో తీరు అందాలను ప్రదర్శిస్తున్న వర్ష.. తాజాగా ట్రెడిషనల్ గా మెరిసినా టాప్ గ్లామర్ తో మంత్రముగ్ధులను చేసింది. ఒకవైపు తన పోజులు ఆకట్టుకునేలా ఉంటే.. భుజం పైనుంచి జారుతున్న గౌన్ తో టాప్ అందాలు మైమరిపిస్తున్నాయి.
‘జబర్దస్త్’ వర్షగా సోషల్ మీడియాలో ఇప్పటికే క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటీ వరుస ఫొటోలను ఇలా నెట్టింట వదులుతూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. మరోవైపు నెటిజన్లు కూడా వర్షకు మంచి సపోర్ట్ అందిస్తున్నారు.
ఇన్ స్టా గ్రామ్ లో వర్షకు 1 మిలియన్ ఫాలోవర్స్ ఉండటం విశేషం. ఇటీవల ఆ సంఖ్య పెరుగుతూ వస్తోంది. నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ అందుతుండటంతో ఫొటోషూట్ల పరంగా రెచ్చిపోతోంది. తన అందం, ఫ్యాషన్ సెన్స్ తో కట్టిపడేస్తోంది. లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి.