చూపించడంలో తెగించిన యంగ్ యాంకర్ వర్ష... అసలు టాప్ ఉన్నా లేనట్లే!
బుల్లితెరకు దొరికిన నయా సోయగం వర్ష. జబర్దస్త్ వేదిక ద్వారా ఫేమ్ తెచ్చుకున్న వర్ష బుల్లితెర సంచలన సెలెబ్రిటీలలో ఒకరిగా మారారు.
19

జబర్దస్త్ షోకి కొత్త గ్లామర్ వర్షతో వచ్చి చేరింది. వేదికపై వర్షను చూసిన జబర్దస్త్ ప్రేక్షకులు అదృష్టంగా ఫీలయ్యారు. రష్మీ, అనసూయ అందాలతో విసిగిపోయిన వీరికి వర్ష రూపంలో మంచి ఉపశమనం లభించింది.

29
ఓణీలు, సారీలలో నడుము అందాలు చూపిస్తూ వేదికపై వర్ష పంచే ఎంటర్టైన్మెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సన్నని లేలేత అందాలు జబర్దస్త్ ఆడియన్స్ కి కొత్త అనుభూతిని పంచుతున్నాయి.

39
బుల్లితెరపై వర్ష గ్లామర్ షో ఒకెత్తు అయితే, సోషల్ మీడియాలో ఆమె సంచలన ఫోటో షూట్స్ మరో ఎత్తు. జబర్దస్త్ తో భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఆమె ఇంస్టాగ్రామ్ ఫోటో షూట్స్ తో కాకపుట్టిస్తుంది.

49
తాజాగా బ్లాక్ స్లీవ్ లెస్ టాప్, వైట్ ప్యాంటు ధరించి క్రేజీ ఫోటో షూట్ చేసింది వర్ష. ఇన్నర్ వేర్ ని తలపించేలా ఉన్న కురచ టాప్ ఉన్నా లేనట్లే ఉంది.

59
ట్రెండీ వేర్ లో వేడిపుట్టించే అందాలతో వర్ష తెగించి చూపించేస్తుంటే ఫ్యాన్స్ అల్లాడిపోతున్నారు. హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ తమ అభిమానం చాటుకుంటున్నారు. వర్ష ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

69
ఇక ఈ మధ్య కరోనా బారిన పడిన వర్ష కోలుకున్నట్లు సమాచారం. కరోనా టెస్ట్ కోసం హాస్పిటల్ కి వెళ్లిన వర్ష అక్కడ పరిస్థితులు చూసి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని వీడియో సందేశం ద్వారా వెల్లడించారు.

79
మరోవైపు జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో వర్ష రొమాన్స్ హైలెట్ అయ్యింది. బుల్లితెర కొత్త జంటగా వీరిద్దరి పేరు మారుమ్రోగిపోతుంది.

89
నిజంగా వీరిద్దరూ ప్రేమికులా కాదా అనే విషయం పక్కనపెడితే బుల్లితెరపై ఓపెన్ రొమాన్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. లవ్ బర్డ్స్ అన్న బ్రాండ్ ఇమేజ్ వీరికి అవకాశాలు తెచ్చిపెడుతుంది.

99
జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, మరికొన్ని స్పెషల్ ఈవెంట్స్ లో వర్ష, ఇమ్మానియేల్ జంటగా కనిపిస్తున్నారు.

Latest Videos