జబర్ధస్త్ వర్ష సంచలనం... టాప్ లెస్ ఫోజులో వీపుపై సీక్రెట్ టాటూ చూపిస్తూ రచ్చ!
జబర్ధస్త్ వర్ష టాప్ లెస్ పోజులలో హీటెక్కించింది. వీపుపై ఉన్న అందమైన టాటూ చూపిస్తూ సెక్సీ ఫోజుల్లో రెచ్చిగొట్టింది. వర్ష టాప్ లెస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాజూకు అందాల వర్ష టాప్ లెస్ లో బ్యాక్ అందాలు ఫ్యాన్స్ కి వడ్డించేశారు. ముఖ్యంగా వర్ష వీపుపై అందమైన టాటూ చాలా సెక్సీగా ఉంది.
హీరోయిన్ రేంజ్ గ్లామర్ కలిగిన వర్ష కాలం కలిసి రాక బుల్లితెరకు పరిమితం అయ్యారు. ఎప్పటికైనా వెండితెరపై మెరవాలనే ప్రయత్నాలలో వర్ష ఉన్నారు.
అయితే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఆమెకు కలిసొచ్చింది. చాలా కాలంగా అనేక సీరియల్స్ లో నటించినా రాని గుర్తింపు జబర్దస్త్ ద్వారా దక్కించుకుంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వర్ష అంటే తెలియనివారు లేరు. జబర్ధస్త్ వేదికపై వర్ష గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ఇక జబర్ధస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో వర్ష రొమాన్స్ బాగా క్లిక్ అయ్యింది. వీరిద్దరి కాంబినేషన్ లో స్కిట్స్ ఆదరణ దక్కించుకుంటున్నాయి .
నల్లటి అబ్బాయి ఇమ్మానియేల్ వెనుక తెల్లటి అమ్మాయి వర్ష పడడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. కెవ్వు కార్తీక్ టీమ్ లో వీరు చేస్తుండగా.. స్కిట్స్ వీరి రొమాన్స్ మీదే రూపొందుతున్నాయి.
రష్మీ-సుధీర్ ల రొమాన్స్ మాదిరి, వర్ష-ఇమ్మానియేల్ జోడి సక్సెస్ అన్న మాట వినిపిస్తుంది. ఆ విధమైన ఇమేజ్ వీరికి అవకాశాలు తెచ్చిపెడుతుంది.
మరోవైపు వీరిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారన్న టాక్ వినిపిస్తుంది. వర్ష- ఇమ్మానియేల్ మధ్య నిజమైన ప్రేమ బంధం నడుస్తుందని కొందరు అంటున్నారు.
ఇక బుల్లితెరపై వర్ష బిజీ అవుతున్నారు. అనేక బుల్లితెర షోలలో ఆమె కనిపిస్తున్నారు. మెల్లగా స్టార్ యాంకర్ ఎదిగే ప్రయత్నాలలో ఆమె ఉన్నారు.
ఏది ఏమైనా గతంతో పోల్చుకుంటే వర్ష కెరీర్ ఊపందుకుంది. యంగ్ ఏజ్ లో ఉన్న వర్ష బుల్లితెరపై అద్భుతాలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.