జబర్దస్త్ వర్ష వంటిపై నిలవనంటున్న సిల్క్ టాప్... జారిపోతుంటే సరి చేసుకోవచ్చుగా!

First Published May 23, 2021, 11:43 AM IST

స్లీవ్ లెస్ సోకులతో మరోమారు టాప్ లేపింది వర్ష. బంగారంలా మెరిసిపోతున్న శరీరం చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో చూపులతో గునపాలు దించింది. మనసు చెలించేలా ఉన్న ఆమె కొత్త ఫొటోలు వైరల్ అవుతున్నాయి.