షర్ట్ బటన్స్ విప్పేసి, బొడ్డు చూపిస్తూ...సెక్సీ లుక్స్ తో చంపేసిన జబర్థస్త్ వర్ష
First Published Nov 25, 2020, 3:31 PM IST
ప్రస్తుతం జబర్ధస్త్ వర్ష అంటే తెలియనివారు లేరు. పాప్యులర్ కామెడీ షో జబర్థస్త్ ఎంట్రీ ఇచ్చిన కొద్దికాలంలోనే ఈ యంగ్ బ్యూటీ సూపర్ పాప్యులర్ అయ్యింది. ముఖ్యంగా వర్ష గ్లామర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

జబర్థస్త్ షోలో రష్మీ గౌతమ్, అనసూయ గ్లామర్ షో అనేది ప్రత్యేక ఆకర్షణ. సెక్సీ డ్రెస్ లలో వీరిద్దరూ చేసే ఎక్స్ పోజింగ్, షోకి అదనపు ఆకర్షణ అనడంలో ఆశ్చర్యం లేదు. అందుకే ఏళ్లుగా జబర్ధస్త్ నిర్మాతలు వీరిద్దరినీ యాంకర్స్ గా కొనసాగిస్తున్నారు.

ఐతే జబర్ధస్త్ స్కిట్స్ లో మాత్రం ఆడాళ్ళ అందాలు అసలు చూడలేం. లేడీ క్యారెక్టర్స్ కోసం కొందరు మగవాళ్ళు ఈ షోలో ఏళ్లుగా నటిస్తున్నారు. లేడీ గెటప్స్ లో వీరిని చూసి చూసి జనాలకు విసుగొచ్చింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?