చోళీ లెహంగాలో ముందు వెనుక చూపించేసిన జబర్ధస్త్ వర్ష... అందాల వేడి చల్లారక ముందే చూసేయండి!

First Published Jan 18, 2021, 11:08 AM IST

జబర్ధస్త్ లేటెస్ట్ సంచలనం వర్ష రెడ్ చోళీ లెహంగాలో సంక్రాంతి వేళ అందాల విందు భోజనం వడ్డించింది. తెల్లనైన మేనిఛాయపై మెరిసిపోయే దుస్తులు ధరించి మరింత అందంగా ముస్తాబు అయ్యింది.