- Home
- Entertainment
- స్లీవ్‌లెస్ పింక్ గౌన్‌లో హీటు పెంచుతున్న జబర్దస్త్ యాంకర్.. హాట్ డోస్ పెంచుతూ సౌమ్య రావు రచ్చ..
స్లీవ్‌లెస్ పింక్ గౌన్‌లో హీటు పెంచుతున్న జబర్దస్త్ యాంకర్.. హాట్ డోస్ పెంచుతూ సౌమ్య రావు రచ్చ..
జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య రావు గ్లామర్ ఫోటో షూట్లు పంచుకుంటుంది. రెగ్యూలర్‌గా శారీలో హోయలు పోతూ కనువిందు చేస్తుంది. నాజూకు అందాలతో మతిపోగొట్టేఈ భామ ఇప్పుడు హాట్ డోస్ పెంచింది.

`జబర్దస్త్`(Jabardasth) కి అనసూయ స్థానంలో వచ్చిన సౌమ్య రావు(Sowmya Rao) గత యాంకర్ల మాదిరిగానే ఫోటోషూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది. అయితే చాలా వరకు ఈ బ్యూటీ శారీలోనే మెరిసింది. ట్రెండీ వేర్‌లో చాలా తక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ట్రెండీ వేర్‌లో మెరిసింది.
తాజాగా ఈ బ్యూటీ పింక్ గౌన్‌లో హోయలు పోయింది. స్లీవ్ లెస్ ట్రెండీ వేర్‌లో థైస్ అందాలను కొద్ది కొద్దిగా ఆవిష్కరించింది. అందాల విందుకు సంబంధించిన డోస్ పెంచుతూ కనిపించింది. గతంతో పోల్చితే ఇందులో హాట్ షో లెవల్ పెంచడం విశేషం.
ఈ నయా ఫోటో షూట్‌లో అదిరిపోయేలా ఉంది సౌమ్య రావు. కొంటె చూపులతో, మత్తెక్కించే పోజులతో మైండ్ బ్లాక్ చేస్తుంది. లేటెస్ట్ ఈ పింక్ డ్రెస్‌లోని ఫోటో షూట్ పిక్స్ ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకోగా, అవి నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. కాస్త గ్లామర్ డోస్ పెంచడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఎట్టకేలకు కొత్త యాంకర్ కూడా ట్రాక్‌లోకి వచ్చిందని, నెమ్మదిగా అనసూయ మాదిరిగా పోజులిస్తుందని అంటున్నారు. హాట్ యాంకర్ అనసూయ కవ్వించే పోజులతో కుర్రాళ్లని గిలిగింతలు పెట్టేది. చాలా వరకు రెచ్చగొట్టే పోజులిస్తూ హాట్ టాపిక్ అయ్యేది. తరచూ ట్రోల్స్ కి గురయ్యేది. కానీ సౌమ్య రావు మాత్రం చాలా పద్ధతిగా, ఎంత వరకు షో చేయాలో అంతే చేస్తుంది. హద్దులు మీరని అందాల ఆరబోతతోనే ఆకట్టుకుంటుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.
`జబర్దస్త్` కి కొత్తగా యాంకర్‌గా వచ్చిన సౌమ్యరావు అదిరిపోయే పంచ్‌లతో అందరిని షాక్‌కి గురి చేస్తుంది. గత యాంకర్లు తమపై కమెడియన్లు, జడ్జ్ లు ఎన్ని పంచ్‌లు వేసినా చిలిపిగా రియాక్ట్ అవుతూ ఆకట్టుకునే వాళ్లు. కానీ సౌమ్యరావు మాత్రం అలా కాదని, తనపై ఈగ కూడా వాలనివ్వడం లేదు. ఎప్పటికప్పుడు పంచ్ లకు దిమ్మతిరిగే పంచ్‌లు వేస్తూ హాట్ టాపిక్ అవుతుంది. ఆమె జోలికి వెళ్లడం ఎందుకనేట్టుగా మారిపోయింది.
అయితే ఇది తనని కించపరిచే విధానాన్ని, అవమానించే పద్ధతిని కట్టడి చేయడమే అవుతుంది. అదే సమయంలో యాంకర్లపై వేసే పంచ్‌లే చాలా వరకు జబర్దస్త్ లో బాగా పేలి నవ్వులు పూయిస్తుంటాయి. ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుంటాయి. హిలేరియస్‌గా, క్రేజీగా మారుస్తుంటాయి. కానీ సౌమ్య రావు ఎపిసోడ్‌లో మాత్రం అలాంటి వాటికి పప్పులు ఉడకడం లేదనే టాక్ వినిపిస్తుంది. మరి ఇది షోకి పాజిటివ్‌గా వెళ్తుందా? తేడా కొడుతుందా? అనేది చూడాలి.