అందాలు కనిపించేలా పలుచని శారీలో అనసూయ పరువాలు.. పారితోషికంలో షాకిస్తున్న జబర్దస్త్‌ బ్యూటీ

First Published May 6, 2021, 4:39 PM IST

అనసూయ స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, పలుచని శారీలో పరువాలు పోయింది. నడుమందాలు కనిపించేలా అమ్మడు శారీ గ్లామర్‌ ఫోటోలు పిచ్చెక్కిస్తున్నాయి. ఇంకాస్త రెచ్చగొడుతున్నాయి. ఈ సందర్భంగా అనసూయ పారితోషికంలో విషయంలో షాక్‌లిస్తుంది.