జనాలను వదిలేసి వనాలకు వెళ్లిన వర్ష... పచ్చని తోటలో రామ చిలకలా ఉందిగా!

First Published Mar 2, 2021, 7:43 PM IST

రామ చిలక ఆడపిల్లైతే ఎలా ఉంటుందంటే, వర్షలా ఉంటుందని చెప్పొచ్చు. ఆరంజ్, గ్రీన్ కాంబినేషన్ కలిగిన అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చిన వర్ష అచ్చు అలానే ఉన్నారు.