ఇమ్మాన్యుయెల్‌ నాకెప్పుడూ నవ మన్మథుడే.. `జబర్దస్త్` వర్ష బోల్డ్ కామెంట్‌

First Published Jan 4, 2021, 2:41 PM IST

`జబర్దస్త్`లో పాపులర్‌ అయిన జోడి వర్ష, ఇమ్మాన్యుయెల్‌. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌంట్‌ అయ్యింది. ఈ ఇద్దరు కలిసి చేసే స్కిట్‌లు బాగా ఆదరణ పొందుతున్నాయి. తాజాగా ఇమ్మాన్యుయెల్‌ పై వర్ష సంచలన వ్యాఖ్యలు చేసింది. అతను తన నవ మన్మథుడు అంటూ రోజాకి చెప్పింది. తాజాగా ఈ వీడియో చక్కర్లు కొడుతుంది. 
 
ఈటీవీలో ఈ సంక్రాంతికి స్పెషల్‌ ఈవెంట్‌ని ప్లార్‌ చేశారు. `అత్తో అత్తమ్మ కుతురు` పేరుతో ఈ ఈవెంట్‌ ప్రసారం కానుంది. ఇందులో రోజా అత్తగా అందులో మూడో అల్లుడు   కూతురుగా వర్ష, ఇమ్మాన్యుయెల్‌ సందడి చేశారు. వీరిని యాంకర్‌ రష్మీ పరిచయం చేస్తుంది.

ఎంట్రీ ఇచ్చిన ఇమ్మాన్యుయెల్‌, వర్ష ఆకట్టుకున్నారు. ఇద్దరు రొమాంటిక్‌ కపుల్‌గా మెరిసోయారు. ఇద్దరి మధ్య చూపులు, సైగలు ఆకట్టుకున్నాయి.

ఏంట్రా ఇంత లేట్‌ అయ్యిందని పెద్ద అల్లుడైన హైపర్‌ ఆది ప్రశ్నించగా, ఇంట్లో పండగా చేసుకొని వచ్చామని ఇమ్మాన్యుయెల్‌ చెప్పడం నవ్వులు పూయించింది. ఈ సందర్భంగా   అనసూయతోనూ తాను పండగ చేసుకున్నానని హైపర్‌ ఆది వేసిన పంచ్‌కి అనసూయ లాగిపెట్టి కొట్టింది.

వీరిపై హైపర్‌ ఆది, అనసూయ, యాంకర్‌ ప్రదీవ్‌ వేసే పంచ్‌లు మరింతగా పేలాయి. ఈ సంక్రాంతికి ఈ ప్రోగ్రామ్‌ మరింత సందడి తేబోతుందని అర్థమవుతుంది.

వర్ష, ఇమ్మాన్యుయెల్‌ కలిసి డ్యూయెట్‌ పాడారు. `మన్మథుడా.. కలగన్నా.. `అనే పాటలో రెచ్చిపోయి డాన్స్ చేశారు.

బ్లాక్‌ డ్రెస్‌ కాంబినేషన్‌లో, పింక్‌, రెడ్‌ డెకరేషన్‌, ఫ్లవర్స్ సెట్టింగ్‌లో ఈ ఇద్దరు స్టేజ్‌పైనే రొమాన్స్స చేశారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయారు. ఇమ్మాన్యుయెల్‌పై వర్ష తన ప్రేమని పంచుకుంది. ఇది షోకే హైలైట్‌గా నిలిచింది.

ఇద్దరు కలిసి వేసిన స్టెప్పుటు హైలైట్‌గా నిలిచాయి. అందరిని అలరించాయి.

ఇక నిజంగానే ఇమ్మాన్యుయెల్‌ నీకు మన్మథుడా అని వర్షని రోజా ప్రశ్నించగా, అవును మేడమ్‌.. నా నవమన్మథుడు అంటూ చెప్పడం నవ్వులు పూయించింది.

మొత్తంగా ఈ బ్లాక్‌ అండ్‌ వైట్‌ జోడీ `అత్తో అత్తమ్మ కూతురు` ఈవెంట్‌ని రక్తికట్టించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

చాలా రోజులుగా ఈ జోడికి మంచి క్రేజ్‌ దక్కుతుంది. సోషల్‌ మీడియాలో మొత్తం వీరి పెయిర్‌ గురించే చర్చ.

జబర్దస్త్ లో వీరిద్దరి మధ్య వచ్చే డైలాగ్‌లు అలరిస్తున్నాయి. వీరు చేసే నటన, ముఖ్యంగా బ్లాక్‌ అబ్బాయిని అందంగా ఉండే వర్ష ఇష్టపడే సన్నివేశాలు బాగా పండుతున్నాయి.

తాజా ఈవెంట్‌లో వర్ష.. మేడమ్‌ మీ గన్‌మెన్‌ కావాలి.. ఇమ్మాన్యుయెల్‌ వెంట అమ్మాయిలు పడుతున్నారని చెప్పే సన్నివేశం పీక్‌లోకి వెళ్లింది.

వర్ష, ఇమ్మాన్యుయెల్‌ మధ్య రొమాంటిక్‌ చూపులు వాహ్‌ అనిపించాయి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?