నాకు నేనే పోటీ అంటోన్న `ఇస్మార్ట్` భామ నిధి అగర్వాల్‌.. సంక్రాంతికి రచ్చ మామూలుగా లేదుగా!

First Published Jan 10, 2021, 9:45 PM IST

`ఇస్మార్ట్` బ్యూటీ నిధి అగర్వాల్‌ నాకు నేనే పోటీ అంటోంది. ఈ సంక్రాంతికి రచ్చ మామూలుగా చేయడం లేదట. సందడంతా నాదే అని అంటోందీ సెక్సీ భామ. బ్యాక్‌ టూ బ్యాక్‌ ఎంటర్‌టైన్‌ చేస్తానంటోంది. మరి ఈ అమ్మడి సందడి ఎక్కడ ఉండబోతుంది? ఏం చేయబోతుందనేది చూస్తే.. 

`ఇస్మార్ట్` బ్యూటీగా పాపులర్‌ అయిన నిధి అగర్వాల్‌ ఈ మధ్య వరుసగా హాట్‌ ఫోటోలను పంచుకుంటూ రచ్చ చేస్తుంది. సోషల్‌ మీడియాలో వింటర్‌లో హీట్‌ జనరేట్‌ చేస్తుంది.

ఈ అమ్మడు కొత్త ఫోటోలను పంచుకుంది. ఇందులో మత్తెక్కించే చూపులతో అభిమానులకు కిర్రాక్‌ పుట్టిస్తుంది.

నిధి లేటెస్ట్ ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుండటం విశేషం. ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమాలు సంక్రాంతికి విడుదల కాబోతుండటంతో నిధి ఏం చేసినా స్పెషల్‌ ఎట్రాక్షన్ అవుతుంది.

ప్రస్తుతం నిధి తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తుంది. అందులో ఒకటి శింబుతో చేస్తున్న `ఈశ్వరన్‌`, మరోటి జయంరవితో నటిస్తున్న `భూమి`. రెండు విభిన్న జోనర్‌ సినిమా కావడం విశేషం.

ఇందులో విశేషం ఏంటంటే ఈ రెండు సినిమాలు సంక్రాంతి కానుకగానే విడుదలవుతున్నాయి. రెండూ ఒకే రోజు రిలీజ్‌ కాబోతుండటం మరో విశేషం.

అయితే ఇందులో `ఈశ్వరన్‌` సినిమా డైరెక్ట్ గా థియేటర్ లో విడుదలవుతుంటే, `భూమి` చిత్రం డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో విడుదలవుతుంది.

దీంతో ఈ సంక్రాంతికి నాకు నేనే పోటీ అంటుంది నిధి. ఒకే రోజు రెండు సినిమాలతో ఆడియెన్స్ ముందుకు రాబోతుందీ హాట్‌ అందాల భామ. దీంతో ఓ వైపు టెన్షన్‌, మరోవైపు థ్రిల్‌ ఫీలింగ్‌ ఉందట.

తమ సినిమాల కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నట్టు చెబుతుంది. ఆడియెన్స్ రియాక్షన్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందట.

ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్‌ అవుతుండటంతో తనకు డబుల్‌ కిక్‌ ఇస్తుందని భావిస్తుందట.

ఇదొక విచిత్రమైన అనుభూతిని అని చెబుతోంది నిధి. బహుశా ఇలాంటి అరుదైన సంఘటన తనకు మాత్రమే దక్కిందనిపిస్తుందని చెప్పింది.

నిధి అగర్వాల్‌ ప్రస్తుతం తెలుగులో అశోక్‌ గల్లా హీరోగా రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. మరికొన్ని ఆఫర్స్ నిధి చేతుల్లో ఉన్నట్టు టాక్‌.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?