ఎన్టీఆర్‌ గురించి ప్రతీ అభిమాని తెలుసుకోవాల్సిన విషయాలు!

First Published 20, May 2020, 11:02 AM

యంగ్ జనరేషన్ స్టార్ హీరో నందమూరి నట వారసుడు యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతేకాదు అభిమానులు ఎన్టీఆర్ జీవితానికి, సినీ ప్రయాణానికి సంబంధించిన విశేషాలను షేర్ చేసుకుంటున్నారు.

నందమూరి నట వారసుడిగా తెరకు పరిచయం అయిన ఎన్టీఆర్ పదేళ్ల వయసులోనే తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చాడు. సీనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో భరతుడి పాత్రలో నటించాడు జూ. ఎన్టీఆర్‌.

ఆ తరువాత గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాల రామాయణం సినిమాతో పూర్తి స్థాయి నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో రాముడి పాత్రలో తెర మీద కనిపించిన తారక్‌, తాతకు తగ్గ మనవడు అనిపించుకునేవాడు.

బాల రామాయణం సినిమా సెట్‌లో ఎన్టీఆర్ చేసిన అల్లరి ఇప్పటికే గుర్తు చేసుకుంటుంటారు చిత్రయూనిట్‌. ఈ సినిమా షూటింగ్ సమయంలో శివ ధనుర్భంగా సీన్‌ షూట్‌ చేయడానికి ముందే ఎన్టీఆర్‌ దాన్ని విరిచేశాడట.

ఆ సినిమా షూటింగ్‌లోనే సీత పాత్ర వేసిన అమ్మాయికి లక్ష్మణుడితో ప్రేమ లేఖ రాయించాడట ఎన్టీఆర్. కానీ ఆ  లెటర్‌ ఆ అమ్మాయికి ఇవ్వలేదు.

పూర్తి స్థాయి హీరోగా ఎన్టీఆర్‌ నటించిన తొలి చిత్రం నిన్ను చూడాలని. ఈ సినిమాకు ఆయన 3.5 లక్షల రెమ్యూనరేషన్‌ తీసుకున్నాడు.

రజనీకాంత్ తరువాత జపాన్‌లో ఫ్యాన్‌ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ నటించిన బాద్‌ షా సినిమా జపనీస్‌లోకి డబ్‌ అవ్వటమే కాదు అక్కడ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైంది.

ఊపిరి సినిమాలో కార్తి నటించిన పాత్రలో ఎన్టీఆర్‌ నటించాల్సి ఉంది. కానీ అదే సమయంలో నాన్నకు ప్రేమతో సినిమా డేట్స్‌ క్లాష్ రావటంతో ఎన్టీఆర్ ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడు.

గాయకుడిగానూ సత్తా చాటాడు యంగ్ టైగర్‌ ఎన్టీఆర్. తాను హీరోగా నటించి ఐదు సినిమాల్లో పాటలు పాడిన తారక్‌, కన్నడలో పునీత్ రాజ్‌కుమార్ హీరోగా తెరకెక్కిన చక్రవ్యూహ్ సినిమాలో పాట పాడాడు.

బిగ్‌బాస్‌ షోతో టెలివిజన్‌ వ్యాఖ్యతగానూ సత్తా చాటాడు తారక్‌. ఎన్టీఆర్‌ లక్కీ నెంబర్‌ 9 అందుకే ఆయన కార్లకు అదే నంబర్‌ ఉంటుంది. ఎన్టీఆర్‌ ట్విటర్‌ అకౌంట్‌లో కూడా 9999 అనే నెంబర్ కనిపిస్తుంది.

loader