పడక గదిలో బెడ్ పై న్యూడ్ గా, ప్రైవేట్ ఫోటో లీక్ చేసిన ఇలియానా.. మీ శరీరాన్ని ప్రేమించండి అంటూ బోల్డ్ కామెంట్
అమ్మాయిల మనసు అర్థం చేసుకోవడం ఎవరి తరం కాదంటారు. మరి సెలబ్రిటీ లేడీస్ ని అంచనా వేయడం అంతకన్నా కష్టం.
ప్రస్తుతం ఇలియానా స్టేట్ ఆఫ్ మైండ్ ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. కొన్నాళ్లుగా ఇలియానా సోషల్ మీడియా పోస్ట్స్ ఫజిల్స్ మాదిరి ఉంటున్నాయి. తన గురించి తాను చేసే కామెంట్స్ అంతుబట్టకున్నాయి.
ఆ మధ్య తన బాడీపై ఓపెన్ కామెంట్స్ చేసింది ఇలియానా. ఓ దశలో తన శరీరం గురించి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిపారు. వక్షోజాలు చిన్నవిగా ఉన్నాయని, బటక్స్ కావాల్సిన సైజు కంటే పెద్దవిగా ఉన్నాయని, హిప్ అందంగా లేదని బాధ పడినట్లు ఇంస్టాగ్రామ్ లో కామెంట్స్ చేసింది.
చిన్నగా ఆ ఆత్మన్యూనతా భావం నుండి బయటికి వచ్చినట్లు ఇలియానా చెప్పడం విశేషం. తాజాగా మరోమారు ఇలియానా ఇలాంటి పోస్ట్ చేశారు.
పడక గదిలో బట్టలు లేకుండా బెడ్ షీట్ కప్పుకొని ఉన్న ఇలియానా, సదరు ఫోటో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో పాటు, మనల్ని మనం ప్రేమించుకోవాలి అంటూ కామెంట్ పెట్టారు.
సాధక బాధలు, సంతోషాలలో మనతో ఉన్న మన శరీరానికి ఒక హగ్ ఇవ్వాలి. ప్రశాంతంగా కూర్చొని ఎంజాయ్ చేయండి, అప్పుడే మీ శరీరం సార్థకత సాధిస్తుంది... అంటూ అర్థం కానీ కామెంట్స్ చేశారు.
సడన్ గా ఇలియానాకు తనపై, తన శరీరంపైన వల్లమాలిన ప్రేమ ఎందుకు పుట్టుకు వచ్చిందో అర్థం కావడం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా తప్పుడు నిర్ణయాలతో కెరీర్ ని నాశనం చేసుకుంది.
ఆమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ బిగ్ బుల్. అభిషేక్ బచ్చన్ హీరోగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ పాజిటివ్ టాక్ అందుకుంది. అలాగే అన్ ఫెయిర్ అండ్ లవ్లీ అనే హిందీ కామెడీ మూవీలో ఇలియానా నటిస్తున్నారు. ఆమె కెరీర్ మాత్రం ఏమంత ఆశాజనకంగా లేదు.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న ఘోస్ట్ చిత్రంలో హీరోయిన్ గా ఇలియానాకు ఆఫర్ దక్కినట్లు వార్తలు వస్తుండగా, అధికారిక సమాచారం లేదు.