సముద్రంలో సొరచేపలా `పోకిరి` బ్యూటీ ఇలియానా.. బాబోయ్‌ ఇంత హాటా?

First Published Apr 25, 2021, 1:25 PM IST

`పోకిరి‌` బ్యూటీ ఇలియానా సముద్రంలో సొరచేపని తలపిస్తుంది. సముద్ర జీవాలకు తన అందాలను అప్పన్నంగా ఆరబోస్తూ వాటర్‌ ఉమెన్ గా మారిపోయింది. తాజాగా ఈ అమ్మడి పంచుకున్న పిక్స్ వైరల్‌గా మారాయి.