పెళ్ళైన ప్రియమణితో హైపర్ ఆది రొమాన్స్... ఏకంగా ఒడిలో కూర్చోపెట్టుకొని!
First Published Dec 23, 2020, 9:16 AM IST
అత్యంత ప్రజాదరణ కలిగిన బుల్లితెర షోలలో ఢీ ఒకటి. దుమ్మురేపే డాన్స్ లతో పాటు యాంకర్స్, జడ్జెస్ చేసే కామెడీ అండ్ రొమాన్స్ హైలెట్. కాగా హైపర్ ఆది హీరోయిన్ ప్రియమణితో రొమాన్స్ చేసి... సంచలనానికి తెరలేపారు.

ఢీ జడ్జిగా ఉన్న ప్రియమణి... ప్రియా ఐ లవ్ యూ అంటూ ఢీ వేదికపై అందరి ముందే ప్రపోజ్ చేశాడు. ఆది ప్రపోజ్ చేస్తుంటే ప్రియమణి సిగ్గుపడిపోయారు.

కవితలలో పాటు ప్రాణ ప్రియుడు మాదిరి మోకాళ్లపై మోకరిల్లి ప్రియమణికి తన ప్రేమ తెలియజేశారు. అంత వరకు బాగానే ఉంది... ఏకంగా కుర్చీలో ఉన్న ప్రియమణి చేయి అందుకొని తీసుకొచ్చిన ప్రియమణిని ఆది తన ఒడిలోకి కూర్చోబెట్టుకున్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?