జాకెట్ ముడి జారితే జంక్షన్ జామే... ప్రియమణి అందాల వేడి చల్లారక ముందే ఆస్వాదించండి!

First Published May 19, 2021, 11:13 AM IST

అసలు కొసరు మేలు అన్న తీరుగా ఫస్ట్ ఇన్నింగ్స్ కంటే కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో అద్భుతంగా రాణిస్తుంది హీరోయిన్ ప్రియమణి. చేతినిండా సినిమాలతో ప్రియమణి జోరు మాములుగా లేదు లేదు. కన్నడ, తమిళ్, తెలుగుతో పాటు హిందీలో కూడా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.