సొట్టబుగ్గల సుందరి విహారయాత్రలకు చెక్కేసింది..కుళ్లుకోవద్దట!
తాప్పీ విహారయాత్రకు చెక్కేస్తుంది. కరోనా కారణంగా ఆరు నెలలు ఇంట్లోనే గడిపిన ఈ ముద్దుగుమ్మ కాస్త సేద తీరాలని నిర్ణయించుకుంది. షూటింగ్‌లో పాల్గొనే ముందు తనకి తాను రీస్టార్ట్ అయ్యేందుకు వెళ్తుంది.

కరోనా ఎవరినీ బయటకు వెళ్లనివ్వలేదు. ఏడాది పది సార్లు ఫారెన్స్ టూర్లు వేసే సెలబ్రిటీలు ఈ సారి ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం కాస్త రిలాక్సేషన్ లభిస్తుంది. కోవిడ్ నుంచి అంతా ఫ్రీఅవుతున్నారు. రెగ్యులర్ లైఫ్ స్టార్ట్ కాబోతుంది. దీంతో తాప్సీ ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకుంది.

దాదాపు ఆరు నెలలు ఇంట్లోనే గడిపిన తాప్సీ బయటకు వెళ్ళి రిలాక్స్ అవ్వాలని నిర్ణయించుకుంది. అంతే ఇక విహారయాత్రకి బయలు దేరింది.

మంగళవారం తన సోదరీమణులు షగున్, ఇవానియా పన్నులతో కలిసి విదేశాలకు వెళ్తుంది.

ఈ సందర్బంగా ఫ్లైట్ లో దిగిన సెల్ఫీ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది తాప్సీ. వెకేషన్ బిగిన్ అని పేర్కొంది.

ఇందులో తాప్సీ లుక్ ప్రెట్టీగా ఉంది. అయితే ఈ సందర్భంగా ట్రావెల్ ప్రియులు కుళ్లు పడవద్దని సెటైర్ వేసింది. ఇంతకి తాను ఎక్కడికి వెళ్తుందో చెప్పనే లేదు.

గతేడాది నాలుగు సినిమాల్లో మెరిసి సూపర్ హిట్స్ అందుకున్న తాప్పీ ప్రస్తుతం ఫుల్ బిజీగాఉంది.

తాప్సీ చేతిలో `హసీన్ దిల్‌రుబా`, `లూప్ లపేటా`, `శెభాష్ మిత్తు` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

దీంతోపాటు `రష్మిరాకెట్` చిత్రంలోనూ నటిస్తున్నట్టు టాక్. మొత్తానికి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, కమర్షియల్ చిత్రాలు చేస్తూ కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. గ్లామర్ విషయంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు.