బికినీ అందాలు ఆరబోస్తూ.. క్వారెంటైన్‌లో మరింత హాట్‌గా!

First Published 13, May 2020, 2:03 PM

పలు తెలుగు చిత్రాల్లో ఐటమ్‌ గర్ల్‌గా నటించిన హాట్ బ్యూటీ గెహనా వశిస్ట్‌ క్వారెంటైన్‌ లో మరింత కాక రేపుతోంది. తాజాగా తన బికినీ ఫోటోలను రిలీజ్ చేసిన ఈ బ్యూటీ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తోంది. ఫిల్మీ దునియా సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ గందీ బాత్ లాంటి బోల్డ్ షోస్‌తో గుర్తింపు తెచ్చుకుంది.

గెహనా వశిస్ట్ అసలు పేరు వందనా తివారీ

గెహనా వశిస్ట్ అసలు పేరు వందనా తివారీ

1993 జూన్‌ 16న జన్మించిన గెహనా

1993 జూన్‌ 16న జన్మించిన గెహనా

ఫిల్మీ దునియా సినిమాతో సినీ రంగం ప్రవేశం

ఆపరేషన్‌ దుర్యోదన సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ

పలు తెలుగు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన గెహనా

గందీ బాత్‌ సీజన్‌ 3లో కీలక పాత్రలో నటించిన బ్యూటీ

టెలివిజన్‌ ప్రెజెంటర్‌గానూ పని చేసిన గెహనా

మోడల్‌ గానూ గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ

మిస్‌ ఏసియా బికినీగా సెలెక్ట్‌ అయిన ముద్దుగుమ్మ

పలు ప్రముఖ బ్రాండ్‌లకు ప్రచార కర్తగా వ్యవహరించిన బ్యూటీ

సహారా వన్‌ చానల్‌ ద్వారా బుల్లితెరకు పరిచయం అయిన గెహనా

2015 క్రికెట్ వరల్డ్‌ కప్‌కు వ్యాఖ్యతగా వ్యవహరించింది

వెబ్‌ సిరీస్‌లతో పాటు మ్యూజిక్ వీడియోస్‌లోనూ సందడి చేస్తున్న బ్యూటీ

స్పానిష్ సినిమాలోనూ నటించిన గెహనా

స్పానిష్ సినిమాలోనూ నటించిన గెహనా

ఇటీవల ఓ వెబ్‌ సిరీస్‌ చిత్రకరణలో తీవ్ర అనారోగ్యానికి గురైన బ్యూటీ

ఆమెకు తీవ్ర గుండెపోటు వచ్చినట్టుగా తేల్చిన వైధ్యులు

ఐసీయులో చికిత్స తరువాత కోలుకున్న బ్యూటీ

ఐసీయులో చికిత్స తరువాత కోలుకున్న బ్యూటీ

ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్న గెహనా వశిస్ట్‌

ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్న గెహనా వశిస్ట్‌

loader