వైట్‌ బేబీలా అనసూయ.. నోరెళ్ల బెడుతున్న ఫ్యాన్స్.. తానేంటో చూపించి గట్టిగా బుద్ధి చెప్పిందట!

First Published Mar 25, 2021, 4:16 PM IST

అందాల యాంకర్‌ అనసూయ వైట్‌ బేబీని తలపిస్తుంది.  స్లీవ్‌ లెస్‌ వైట్‌ ఔట్‌ ఫిట్‌లో అదరహో అనిపిస్తుంది. తెల్లని పావురం వలే ముస్తాబై హోయలు పోయింది. వైట్‌ బేబీలా అదరహో అనిపించింది. తాజాగా అనసూయ పంచుకున్న హాట్‌ ఫోటోలు కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి.