చీర కొంగు దాచలేని నడుమందం, ఏం సెక్సీగా ఉందిరాబాబు... వర్షిణి లేటెస్ట్ హాట్ ఫోటోలు

First Published Jan 1, 2021, 4:41 PM IST

హాట్ యాంకర్ వర్షిణి సుందరరాజన్ న్యూ ఇయర్ నాడు ఫ్యాన్స్ కి హాట్ ట్రీట్ ఇచ్చింది.  సిల్క్ శారీలో సెక్సీ లుక్స్ ఇస్తూ పండగ చేసుకోమంది. వర్షిణి లేటెస్ట్ హాట్ ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తుండగా వైరల్ అవుతున్నాయి.

స్లీవ్ లెస్ జాకెట్, శారీ ధరించి, టాప్ టూ బాటమ్ నీలి రంగు దుస్తులలో తయారైంది. అందమైన నడుముకు చాలీ చాలని చీర కొంగుతో దాచాలని చూసినా... కనిపించే నడుము పిచ్చెక్కిచింది.

నీలి చీరలో జలకన్యలా వర్షిణి పోజులు హాట్ టాపిక్ గా మారాయి. లూస్ హెయిర్, హియర్ ఐటమ్స్ వర్షిణి అందాన్ని మరింతగా పెంచేశాయి. వర్షిణి ఫోటోలను చూసిన ఫ్యాన్స్  సెక్సీ కామెంట్స్ చేస్తున్నారు.

కారణం ఏమిటో కానీ ఢీ నుండి వర్షిణి తప్పుకున్నారు. ఢీ వేదిక ద్వారా బాగా పాపులారిటీ సంపాదించిన వర్షిణి, మిగతా టీవీ కార్యక్రమాలలో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

ఢీ వేదికపై వర్షిణి... జబర్ధస్త్ హైపర్ ఆదితో సాగించిన రొమాన్స్ హైలెట్ అయ్యింది. ఢీలో రష్మీ, సుధీర్ లతో పాటు హైపర్ ఆది, వర్షిణి రొమాన్స్ కూడా ఆకట్టుకుంది.

2010లో వచ్చిన శంభో శివ శంభో చిత్రంలో క్యామియో రోల్ ద్వారా వెండితెరకు పరిచయమైన వర్షిణి, చందమామ కథలు మూవీలో ఒక హీరోయిన్ గా చేశారు.

ఆ తరువాత అనేక చిన్న చిత్రాలలో ఆమె నటించడం జరిగింది. సుధీర్ హీరోగా 2019లో వచ్చిన నన్ను దోచుకుందువటే మూవీలో ఓ పాత్ర చేయడం జరిగింది.

పెళ్లి గోల 3 అనే వెబ్ సిరీస్ లో కూడా వర్షిణి నటించడం జరిగింది. ఎన్ని సినిమాలలో నటించినా వర్షిణికి సరైన బ్రేక్ రాలేదు.

ప్రస్తుతం వర్షిణి ద్రుష్టి అంతా... బుల్లితెర ప్రోగ్రామ్స్ పైనే ఉంది. మరో వైపు హీరోయిన్ గా కూడా అవకాశాలు వస్తే చేయాలని అనుకుంటుంది.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?