వర్షిణి పరువాలను గట్టిగా కౌగిలించుకున్న పింక్ గౌన్... దాని అదృష్టానికి కుళ్ళుకుంటున్న ఫ్యాన్స్!

First Published May 19, 2021, 7:17 PM IST

బుల్లితెర హాట్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్న వర్షిణి సుందరరాజన్ పరువాల ప్రదర్శన పరంపర కొనసాగుతుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ కి ఇవ్వాల్సింది దాచుకోకుండా ఇచ్చేస్తుంది ఈ క్రేజీ బ్యూటీ.