స్లీవ్ లెస్ ఫ్రాక్ లో సెక్సీ లుక్స్ ఇస్తూ... కుర్రాళ్లు ఏమైపోవాలి రష్మీ!

First Published Dec 4, 2020, 6:08 PM IST

హాట్ యాంకర్ రష్మీ అందం ఎంత పొగిడినా తక్కువే. యాంకర్ గా ఫేమస్ అయినా... ఆమె గ్లామర్ మాత్రం హీరోయిన్ రేంజ్. నిండైన సోయగాల రష్మీ గ్లామర్ షో, ఫ్యాన్స్ కి పెద్ద ట్రీట్. 

అందుకే రష్మీ యాంకర్ గా ఉన్న, ప్రతి షో పిచ్చ పాప్యులర్ అయిపోతుంది. జబర్ధస్త్ కామెడీ షోకి రష్మీ గ్లామర్ అదనపు ఆకర్షణ.

అలాగే పాప్యులర్ డాన్స్ రియాలిటీ షో ఢీ లో రష్మీ యాంకర్ గా దూసుకుపోతుంది. ఆ షోలో రష్మీ కోసం ఎగబడే సుధీర్, ప్రదీప్ లను చూస్తుంటే...వాళ్ళ ఆరాటంలో తప్పులేదని అనిపిస్తుంది.

అనేక బుల్లితెర షోలకు వ్యాఖ్యాతగా ఉన్న రష్మీ గౌతమ్ తన గ్లామర్ తో బుల్లితెర ప్రేక్షకులకు కనువిందు కలిగిస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా రష్మీ చాలా యాక్టీవ్. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ లతో కాకరేపుతుంది.

మిలియన్స్ లో రష్మీకి సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉండగా వాళ్ళందరి కోసం తన సోయగాల విందు చేస్తుంది. తాజాగా రష్మీ మరో ఫోటో షూట్ చేశారు.

నెమలి పింఛం కలర్ స్లీప్ లెస్ లాంగ్ ఫ్రాక్ ధరించి క్రేజీ ఫోజులిచ్చింది. సెక్సీ లుక్స్ తో రష్మీ గౌతమ్ ఇంస్టాగ్రామ్ లో రచ్చ చేసింది. రష్మీ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

రష్మీ ఫ్యాన్స్ ఆమె ఫోటోలకు హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ సరదా తీర్చుకుంటున్నారు. మరో వైపు హీరోయిన్ కూడా రాణిస్తున్నారు రష్మీ.

ఆమె లేటెస్ట్ మూవీ బొమ్మ బ్లాక్ బస్టర్ త్వరలో విడుదల కానుంది. నందు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మీ పల్లెటూరి అమ్మాయిగా నటిస్తున్నారు.

అలాగే కొన్ని వెబ్ సిరీస్ లకు సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?