స్లీప్ లెస్ జాకెట్, చిలక పచ్చ చీర...హాట్ యాంకర్ రష్మి లేటెస్ట్ ఫోటోలు

First Published 11, Nov 2020, 3:19 PM

హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ చిలక పచ్చ చీరలో సోయగాల విందు వడ్డించింది. స్లీవ్ లెస్ జాకెట్ చిలక పచ్చ చీర రష్మీ గ్లామర్ ని మరింత పెంచాయి.

రష్మీ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా ఫ్యాన్స్ హాట్ హాట్ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. కొందరైతే రిప్లై ఇవ్వమంటూ కోరుకుంటున్నారు.

సెక్సీ ఫోజులతో ఫోటో షూట్స్ చేసి రష్మిక తరచుగా ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు పంచుకుంటూ ఉంటుంది. అందుకే రష్మీ భారీ సోషల్ మీడియా ఫాలోయింగ్ కలిగి ఉన్నారు.

ఇక జబర్దస్త్ షోలో రష్మీ గ్లామర్ కి ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ ఉంది. జబర్దస్త్ షో సక్సెస్ లో రష్మీ పాత్ర కూడా ఉందనడంలో సందేహం.

ఆ షో వలన రష్మీ సూపర్ పాపులర్ అయ్యారు. జబర్ధస్త్ షో వలన వచ్చిన ఇమేజ్ రష్మీకి సినిమా అవకాశాలు తెచ్చి పెట్టింది.

ఐతే ఆ అవకాశాలను రష్మీ సద్వినియోగం చేసుకోలేకపోయింది. బ్యాడ్ సబ్జక్ట్స్ ఎంచుకున్న రష్మీ వరుస పరాజయాలు పొంది, అవకాశాలు కోల్పోయారు.

సినిమా కెరీర్ ఎలా ఉన్నా, బుల్లితెరపై మాత్రం రష్మీ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. జబర్ధస్త్, ఢీ జోడి వంటి పాప్యులర్ షోలలో రష్మీ యాంకర్ గా ఉన్నారు.

నందు హీరోగా తెరకెక్కుతున్న బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీలో రష్మీ గౌతమ్ నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. గత ఏడాది రష్మీ నటించిన శివరంజని విడుదల అయ్యింది.

loader