టాప్ ఇంకొంచెం కిందికి జారితే జంక్షన్ జామే... రష్మీ లేటెస్ట్ సెక్సీ ఫోటోలపై ఓ లుక్ వేయండి

First Published Dec 13, 2020, 12:18 PM IST

వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కలిగిన డిజైనర్ వేర్ లో హాట్ యాంకర్ రష్మి గౌతమ్ సెక్సీ ఫోజులిచ్చింది. శారీని తలపించేలా ఉన్న ట్రెండీ డిజైనర్ వేర్ రష్మీ గ్లామర్ ని డబుల్ అయ్యేలా చేసింది. ఇంస్టాగ్రామ్ లో రష్మీ పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

స్లీవ్ లెస్ టాప్ మరింత కిందికి జరిపి యద అందాలతో రెచ్చి గొట్టింది రష్మీ. రష్మీ ధరించిన వైట్ టాప్ చూసిన ఆమె ఫ్యాన్స్... ఇంకొంచెం క్రిందికి జరిగితే మా పరిస్థితి ఏమిటని కామెంట్స్ చేస్తున్నారు.

లేటెస్ట్ ఫోటోలలో రష్మీ గ్లామర్ షో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కాగా, ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ట్రెండీ వేర్ లో కిల్లింగ్ లుక్స్ తో చంపేస్తుండగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

యాంకర్ గా, యాక్టర్ గా ముందుకు వెళుతున్న రష్మీ గౌతమ్ సక్సెస్ ఫుల్ కెరీర్ ఎంజాయ్ చేస్తున్నారు. నటిగా కెరీర్ ముగుస్తున్న తరుణంలో యాంకర్ గా మారి మంచి నిర్ణయం తీసుకుంది.

జబర్ధస్త్ కామెడీ షోలో అనసూయ స్థానంలో ఎంట్రీ ఇచ్చిన రష్మీ సూపర్ పాప్యులర్ అయ్యింది. జబర్ధస్త్ వేదికపై రష్మీ పొట్టిపొట్టి డ్రెస్ లతో అందాల విందు చేస్తుంటే ప్రేక్షకులకు ఐ ఫీస్ట్ లా ఉంటుంది.

ఆ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో రష్మీ హీరోయిన్ గా వరుస అవకాశాలు దక్కించుకున్నారు. ఐతే సరైన సక్సెస్ అందకపోవడంతో కొంచెం అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి.

యాంకర్ గా మాత్రం రష్మీ ఫుల్ బిజీగా ఉన్నారు. జబర్ధస్త్ తో పాటు ఢీ వంటి సక్సెస్ ఫుల్ షోలలో రష్మీ యాంకర్ గా కొనసాగుతున్నారు. అలాగే మరికొన్ని బుల్లితెర షోలలో రష్మీ మెరుస్తున్నారు.

ప్రస్తుతం రష్మీ బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. హీరో నందు నటిస్తున్న ఈ మూవీలో రష్మీ పల్లెటూరి అమ్మాయి పాత్ర చేస్తున్నట్లు సమాచారం. త్వరలో ఈ మూవీ విడుదల కానుంది.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?