- Home
- Entertainment
- Anasuya: ఎదపై టాటూ చూపిస్తూ అనసూయ హాట్ ఫోజులు... సాలిడ్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న బోల్డ్ యాంకర్
Anasuya: ఎదపై టాటూ చూపిస్తూ అనసూయ హాట్ ఫోజులు... సాలిడ్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న బోల్డ్ యాంకర్
అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనసూయ. స్టార్ హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని క్రేజ్ ఆమె సొంతం. అదంతా ఆమె గ్లామర్ మహిమే. అనసూయ కట్టిపడేసే అందానికి లక్షల మంది అభిమానులున్నారు.

Anasuya Bharadwaj
అభిమానుల కోసం అనసూయ (Anasuya Bharadwaj)వరుస ఫొటోస్ షూట్స్ చేస్తున్నారు. పొట్టిబట్టలో అనసూయ గ్లామర్ షో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజాగా స్లీవ్ లెస్ ఫ్రాక్ ధరించి సూపర్ సెక్సీగా కనిపించారు. అనసూయ సాలిడ్ గ్లామర్ జనాలను గిలిగింతలు పెడుతుంది.
Anasuya Bharadwaj
అనసూయ ప్రధాన పాత్రలో దర్జా టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతుంది. ఇటీవల దర్జా టీజర్ విడుదల చేశారు. నటుడు సునీల్ కీలక రోల్ చేస్తున్న దర్జా లో అనసూయ మాస్ లుక్ కేక పుట్టించింది. ఈ చిత్రంలో ఆమె లేడీ రౌడీ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. టీజర్ తోనే దర్జా సినిమాపై అంచనాలు పెంచేసింది అనసూయ.
Anasuya Bharadwaj
అనసూయ చలాకీతనం, మెస్మరైజ్ చేసే అందంతో సినిమా ఆఫర్స్ అందుకుంటోంది. వెండితెరపై ఓ తరహా పాత్రలకు అనసూయ బెస్ట్ ఛాయిస్ అయ్యారు. రంగస్థలం మూవీలో అనసూయ రోల్ ఆమెకు బ్రేక్ ఇవ్వగా వెండితెరపై బిజీ అయ్యారు.
Anasuya Bharadwaj
ఇక లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప (Pushpa) మూవీలో అనసూయ దాక్షాయణి గా ఊరమాస్ రోల్ లో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అనసూయ తెలుగులో ఖిలాడి, రంగమార్తాండ, ఆచార్య, పక్కా కమర్షియల్ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే మలయాళ, తమిళ భాషల్లో మరో రెండు చిత్రాలు చేస్తున్నారు.
Anasuya Bharadwaj
రవితేజ లేటెస్ట్ మూవీ ఖిలాడి చిత్రంలో అనసూయ పాత్ర ట్రోల్స్ కి గురైంది. దొంగైన రవితేజ టీమ్ లో ఖిలాడి లేడీగా అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఆమె షాక్ ఇచ్చారు. చిన్ని గౌను వేసి అనసూయ బీభత్సం చేశారు. కాగా మలయాళ హిట్ మూవీ భీష్మ లో అనసూయ మమ్ముట్టి లవ్ ఇంట్రెస్ట్ రోల్ చేయడం విశేషం. భీష్మ మూవీలో అనసూయ మంచి పాత్రే దక్కించుకుంది.
Anasuya Bharadwaj
మరోవైపు అనసూయ పొట్టిబట్టలపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంటిల్లిపాది చూసే బుల్లితెరపై మితిమీరిన గ్లామర్ ఏమిటంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విమర్శలను అనసూయ తిప్పికొడుతున్నారు. నా బట్టలు నా ఇష్టం అనే అనసూయ, ధరించే బట్టల ఆధారంగా జడ్జి చేస్తారా? అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.
Anasuya Bharadwaj
ఇక అభిమానుల కోసం అనసూయ (Anasuya Bharadwaj)వరుస ఫొటోస్ షూట్స్ చేస్తున్నారు. పొట్టిబట్టలో అనసూయ గ్లామర్ షో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజాగా స్లీవ్ లెస్ ఫ్రాక్ ధరించి సూపర్ సెక్సీగా కనిపించారు. అనసూయ సాలిడ్ గ్లామర్ జనాలను గిలిగింతలు పెడుతుంది.