వామ్మో.. శృంగార తార సిల్క్ స్మితగా అనసూయ.. ఇక అక్కడా, ఇక్కడా ఊపుడే..

First Published Dec 5, 2020, 8:54 AM IST

ఇన్నాళ్ళు కొంచెచూపులతో, మత్తెక్కించే అందాలతో మెస్మరైజ్‌ చేసిన హాట్‌ యాంకర్‌ అనసూయ తన విశ్వరూపం చూపించబోతుంది. శృంగార తారగా కనువిందు చేయబోతుంది. తన అందాల్లోని ఘాటెంతో టాలీవుడ్‌, కోలీవుడ్‌కి పరిచయం చేయబోతుంది. 

ఇప్పటి వరకు టీవీ షోస్‌తోపాటు అడపాదడపా సినిమాలు చేస్తూ రాణిస్తుంది సెక్సీ బ్యూటీ అనసూయ.

`రంగస్థలం` చిత్రంలో ఆమె నటించిన రంగమ్మత్త పాత్ర ఓ ఊపు ఊపింది. మంచి నటనని ప్రదర్శిస్తూనే తన అందాలతో కనువిందు చేసింది.

రంగమ్మత్తగా ముద్ర వేసుకుంది. ఈ సినిమా తర్వాత చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది అనసూయ.

ఇటీవల తాను `థ్యాంక్‌ యూ బ్రదర్` సినిమాలో నటిస్తున్నట్టు పేర్కొంది. ఇందులో ఆమె ప్రెగ్నెంట్‌ ఉమెన్‌గా కనిపించి అందరిని షాక్‌కి గురిచేసింది.

మరోవైపు తమిళ విలక్షణ నటుడు విజయ్‌సేతుపతితో కలిసి సరదాగా ఫోటో దిగి అందరిని సర్‌ప్రైజ్‌ చేసింది ఈ సెక్సీ యాంకర్.

తాజాగా తన అభిమానులనే కాదు, యావత్‌ టాలీవుడ్‌, కోలీవుడ్‌ సినీ ప్రియులకు పెద్ద సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతుంది.

ఈ అమ్మడు తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ ఓ సినిమా చేయబోతున్నట్టు తన ఇన్ స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది.

అయితే అది విజయ్‌ సేతుపతి నటించే సినిమాలో కీలక పాత్ర అని, అది శృంగార తార, ఐటెమ్‌ బాంబ్‌ సిల్మ్ స్మిత్‌ పాత్ర తరహాలో  ఉంటుందని తెలుస్తుంది.

దీనికి సంబంధించిన ఓ లుక్‌ని అనసూయ సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. `మరో మంచి కథలో జీవించబోతున్నట్టు` పేర్కొంది.

కొత్త ప్రారంభం, కోలీవుడ్‌, తమిజ్‌ అనే యాష్‌ ట్యాగ్‌లను పంచుకుంటూ, రిఫరెన్స్ గా సిల్క్ స్మిత పేరుని మెన్షన్‌ చేసింది. తన పాత్రకి ఆ పాత్రని రిఫరెన్స్ గా తీసుకుందట.

సిల్క్ స్మిత మాదిరిగా రెడీ అవుతున్న ఫోటో పంచుకోవడంతో ఈ హాట్‌ యాంకర్‌ సిల్క్ స్మిత బయోపిక్‌లో నటించబోతున్నట్టు తెలుస్తుంది.

ఇక కాళ్లకి గజ్జలు, నల్లచీర, చేతికి గాజులు, ముక్క పుడకతో సిల్క్ స్మిత పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టే ఉంది అన్ను బేబీ.

శృంగార తార సిల్క్ స్మిత పాత్రలో అనసూయ నటిస్తుందంటే ఇక ఫ్యాన్స్ కి పూనకమే. ఆమె ఓ ఊపుఊపేస్తుందని చెప్పొచ్చు. అంతేకాదు ఇక అనసూయని ఆపడం ఎవరి   తరం కాదు.

ఫోటో షూట్‌లతోనే శృంగారాన్ని ఒలకబోసే ఈ భామ సిల్క్ స్మిత పాత్రలో అంటే  శృంగారాన్ని పీక్‌లోకి తీసుకుపోతుందని చెప్పొచ్చు.

మరి సిల్క్ స్మిత బయోపిక్‌లో నటిస్తుండగా, లేదా? ఏదైనా సినిమాలో సిల్మ్ స్మిత పాత్రని పోషిస్తుందా అన్నది సస్పెన్స్ నెలకొంది.

ఇదిలా ఉంటే బాలీవుడ్‌లో సిల్క్ స్మిత బయోపిక్‌ని `డర్టీ పిక్చర్‌`గా తెరకెక్కించారు. అది భారీ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. అందులో సిల్క్ స్మితగా విద్యాబాలన్‌ నటించి ఏకంగా   జాతీయ అవార్డుని సొంతం చేసుకుంది.

ప్రస్తుతం అనసూయ `జబర్దస్త్` షోతోపాటు `పుష్ప`, `ఆచార్య` చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తుంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?