హిందీ బిగ్‌బాస్‌ హౌజ్‌లో పీక్‌కి వెళ్ళిన కంటెస్టెంట్ల రొమాన్స్..

First Published 7, Nov 2020, 3:28 PM

`బిగ్‌బాస్‌` ఇంటిసభ్యుల రొమాన్స్ కి కేరాఫ్‌గా నిలుస్తుందా? అంటే అవుననే సమాధానం నెటిజన్ల నుంచి వినిపిస్తుంది. ఆ మధ్య తెలుగు `బిగ్‌బాస్‌4`లో మోనాల్‌.. వరుసగా అవినాష్‌కి ముద్దులు పెట్టి హీట్‌ పెంచింది. ఇక హారిక, అరియానా సైతం ఇంటి సభ్యులపై చంక ఎక్కి ముద్దులు పెట్టేస్తున్నారు. తెలుగులో బిగ్‌బాస్‌లోనే ఇలా ఉంటే హిందీ బిగ్‌బాస్‌ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

హిందీలో సల్మాన్‌ హోస్ట్ గా `బిగ్‌బాస్‌ 14`  సాగుతుంది. ఇందులో ఈ వీకెండ్‌ ప్రోమో విడుదల చేశారు. ఇందులో కంటెస్టెంట్లు రెచ్చిపోయారు. ముద్దులతో విరుచుకుపడ్డారు. లిప్‌ కిస్‌ల వరకు వెళ్ళిందంటే వీరి మధ్య హౌజ్‌లో రొమాన్స్ ఏం రేంజ్‌లో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే మనతో పోల్చితే హిందీ బిగ్‌బాస్‌లో టాస్క్ లు, వారి గేమ్స్ భిన్నంగా ఉంటాయి. ఇంటి సభ్యుల మధ్య గొడవలు, హౌజ్‌లో వారి బిహేవియర్‌ మరో రేంజ్‌లో ఉంటుంది.

ఇప్పటి వరకు నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 34వ ఎపిసోడ్‌ సాగుతుంది. ఇంట్లో పదకొండు మంది సభ్యులున్నారు. తాజాగా శనివారం ప్రోమో విడుదల చేశారు. ఇందులో ఇంటి సభ్యుల్లో కొంతమంది మరింత రెచ్చిపోయారు. అందులోనూ ఈరోజు రేపు(శని, ఆది) వీకెండ్‌ కావడంతో ఫన్‌తోపాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ డోస్‌ ఎక్కైవైనట్లు కనిపిస్తోంది.

శనివారం వీకెండ్‌ కా వార్‌ ఎపిసోడ్‌ ప్రోమోలో జాస్మిన్‌ బాసిన్‌-అలీ గోని, అభినవ్‌ శుక్లా- రుబినా దిలైక్‌, నిక్కి తంబోలి- జాన్‌ కుమార్‌ సాను, ఐజాజ్‌ ఖాన్‌- పవిత్ర పునియా జంటలుగా ఏర్పడి డాన్సులు చేశారు. అయితే ఇందులో రొమాన్స్ తో విరుచుపడ్డారు.

శనివారం నాటి ఎపిసోడ్‌లో కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ వచ్చి ఇప్పటి నుంచి బిగ్‌బాస్‌ ఇంట్లో సెలబ్రెషన్స్‌ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో జాస్మిన్‌, అలీ హిందీ పాటకు డ్యాన్స్‌ చేశారు. వీరితోపాటు అభినవ్‌ తన భార్య రుబినాతోకలిసి హిట్‌ సాంగ్‌ `తుహైబివి నెం1 ` అనే పాటను ఆలపించారు. అంతేగాక రియాలిటీ షోలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి ఒకరినొకరు లిప్‌ కిస్సులు పెట్టుకున్నారు.

అనంతరం షారూఖ్ ఖాన్ పాటకి రాహుల్ వైద్య డ్యాన్స్‌ చేశాడు. `ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ` సినిమా నుంచి `ఐ యామ్ ది బెస్ట్` పాటకు స్టెప్పులువేశాడు. అంతేగాక ఈరోజు ఎపిసోడ్‌లో ఓ గెస్ట్‌ రానున్నారు. కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన రెమో డి సౌజాతో పాటు సల్మాన్ యూసుఫ్, పునిత్ పాథక్, షాకి మోహన్‌..వీరంతా ఇంటి సభ్యులతో కలిసి హౌజ్‌లో సందడి చేయనున్నరని తెలుస్తుంది.