మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ అందాలతో రచ్చ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ హినా ఖాన్(ఫోటోస్ వైరల్)
First Published Dec 1, 2020, 1:05 PM IST
టెలివిజన్ పాపులర్ నటి హినా ఖాన్ ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతుంది. అందుకు మాల్దీవులను ఎంచుకుంది. తన ప్రియుడు రాకీ జైస్వాల్‌తో కలిసి అందమైన ద్వీపానికి చెక్కేసింది. అక్కడ గత రెండు రోజులుగా సేద తీరుతూ అందాల షోకి తెరలేపింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?