అదిరిపోయే యాక్షన్, సెగలురేపే అందం.. వీళ్ళు లేకుండా ఈ చిత్రాలని ఊహించుకోలేం

First Published 19, Nov 2019, 9:43 AM IST

సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ లో హీరోయిన్లు నటించే అవకాశం చాలా తక్కువ. హీరోయిన్ పాత్రలు కేవలం గ్లామర్ కు మాత్రమే పరిమితమవుతాయి. కానీ హీరోయిన్లు అందాలు ఆరబోస్తూనే యాక్షన్ సన్నివేశాల్లో హీరోలకు ధీటుగా నటించగలమని నిరూపించారు. 

బిల్లా : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం బిల్లా. ఈ మూవీలో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించింది. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో కూడా అనుష్క నటించింది. అనుష్క గ్లామర్ తో పాటు యాక్షన్ లో కూడా అదరగొట్టడం ఈ చిత్రానికి కలసి వచ్చింది.

ధూమ్ 2: ఐశ్వర్యారాయ్ లేని ధూమ్ 2 మూవీని ఊహించుకోవడం కష్టం. హృతిక్ తో కలసి ఐశ్వర్య పండించిన రొమాన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ని మరచిపోవడం కష్టం.

టైగర్ జిందా హై: సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన టైగర్ జిందహై చిత్రం 2017లో విడుదలయింది. ఈ మూవీలో కత్రినా యాక్షన్ ఎపిసోడ్స్ లో పవర్ ఫుల్ గా కనిపించింది. అలాగే సల్మాన్ ఖాన్ సరసన అందాలు ఆరబోసింది.

బిల్లా (తమిళం): బిల్లా చిత్రంలో నయనతార అజిత్ కు జోడిగా నటించింది.

క్రిష్ 3 : క్రిష్ 3లో కంగనా రనౌత్ హృతిక్ కు పోటాపోటీగా యాక్షన్ సీన్స్ లో నటించింది. అలాగే గ్లామర్ మెరుపులు కూడా మెరిపించింది.

మేరీ కోమ్ :ఇండియా తరుపున ఒలింపిక్స్ లో బాక్సింగ్ లో బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్న మేరీ కోమ్ జీవిత చరిత్ర ఆధారంగా చిత్రం తెరకెక్కింది. ఆ మూవీ కోసం ప్రియాంక అద్భుతంగా తన మేకోవర్ మార్చుకోవడమే కాదు.. బాక్సింగ్ సన్నివేశాలు అద్భుతంగా చేసింది.

తెజ్ : సమీరా రెడ్డి సౌత్ తో పాటు హిందీ చిత్రాల్లో కూడా నటించింది. అజయ్ దేవగన్ తెజ్ మూవీలో సమీరా రెడ్డి యాక్షన్ స్టంట్స్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

సాహో : ఈ ఏడాది విడుదలైన ప్రభాస్ సాహో మూవీ నిరాశపరిచింది. కానీ ఈ చిత్రంలో శ్రద్దా కపూర్ పెర్ఫామెన్స్ ఆకట్టుకుంది.

ఆండ్రియా: విశ్వరూపం మూవీలో ఆండ్రియా కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ తో పాటు ఆండ్రియా కూడా యాక్షన్ ఎపిసోడ్స్ లో నటించింది.

యాక్షన్: రీసెంట్ గా విడుదలైన యాక్షన్ చిత్రం మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ మూవీలో విశాల్, తమన్నాపై జంటగా నటించారు. ఈ చిత్రంలో తమన్నాకు చాలా మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. గ్లామర్ ఒలకబోస్తూనే యాక్షన్ సన్నివేశాల్లో విశాల్ కు ధీటుగా నటించింది.

loader