నాజూకు అందాలు ప్రదర్శిస్తున్న ప్రణీత సుభాష్.. క్లీవేజ్ షో చేస్తోన్న కన్నడ బ్యూటీ..
పెళ్లి పిల్లల తరువాత హీరోయిన్ల రూపురేఖలు మారిపోతుంటాయి. కాని ఈ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు హీరోయిన్ ప్రణీత సుభాష్. పెళ్లి పిల్లల తరువాత కూడా నాజూగ్గా మెయింటేన్ చేస్తోంది.
సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది ప్రణీతా సుభాష్. నాజూకు సోకులతో చంపేస్తోంది. క్లీవేజ్షో చేస్తూ.. పిచ్చెక్కిస్తోంది. పెళ్ళి తరువాత కూడా హద్దులు పెట్టుకోకుండా.. ఫిట్ గా..గ్లామర్ గా ఉంటూ.. నెట్టింట్లో వాటిని ప్రదర్శిస్తోంది.
సినిమాలకు ప్రస్తుతానికి కామా పెట్టేసింది ప్రణీత. తన గారాలపట్టిని చూసుకుంటూ.. ఫ్యామిలీ బాధ్యతలు మోస్తోంది. అంతే కాదు ఇండస్ట్రీని వదిలిపెట్టడం ఇష్టం లేదు అనుకుంటా.. అందుకే సోషల్ మీడియాను షేక్ చేసేలా.. పోటోలు పోస్ట్ చేస్తుంది.
టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ స్టన్నింగ్ లుక్స్ తో అదరగొడుతోంది. పెళ్లై, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినా ఏమాత్రం చెక్కుచెదరలేదు. మరింత అందంగా మారి మతులు పోగొడుతోంది.
రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మెరుపులు మెరిసేలా లాంగ్ డ్రెస్ వేసుకున్న ప్రణీత... స్లీవ్ లెస్ లో.. క్లీవేజ్ అందాలు ఆరబోస్తోంది. మేనిఛాయతో మెరుపులు మెరిపిస్తోంది ప్రణీత. అద్భుతం చేస్తోంది.
తన అందం, నటనతో మంచి ఫాలోయింగ్ ను దక్కించుకుంది ప్రణీత సుభాష్.. అయితే ఆమె మెయిన్ హీరోయిన్ గా చేసిని సినిమాలు చాలా తక్కువ.. ఎప్పుడూ సెకండ్ హీరోయిన్ గానే ఎక్కువ సనిమాలు చేసేది బ్యూటీ.
ప్రస్తుతం మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కెరీర్ ను మరింత జోరుగా నడిపించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ప్రణీతా ఆఫర్లు కూడా అందుకుంటోంది. మొన్నటి వరకు తెలుగు, కన్నడ, తమిళంలోనే సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మలయాళంలోకీ కూడా ఎంట్రీ ఇస్తోంది.