పాయల్ రాజ్ పుత్ థైస్ చూస్తే గుండెలు ఐస్ అయిపోవాల్సిందే... షార్ట్ డ్రెస్ లో ఆర్ఎక్స్ 100 బ్యూటీ బోల్డ్ ట్రీట్!
పాయల్ రాజ్ పుత్ గ్లామర్ కి కేరాఫ్ అడ్రస్. సిల్వర్ స్క్రీన్ పై అమ్మడు చేసిన సంచనాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా బోల్డ్ ఫోటో షూట్ తో కుర్రాళ్లను రెచ్చగొట్టింది. వారి హృదయాలతో ఆడుకుంది.
Payal Rajput
సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన పాయల్ రాజ్ పుత్ కి ఆర్ ఎక్స్ 100 బ్రేక్ ఇచ్చింది. దర్శకుడు అజయ్ భూపతి ఓ క్రేజీ రోల్ కోసం ఆమెను ఎంపిక చేశాడు. కార్తికేయకు జంటగా ఆమె నటించిన ఆర్ఎక్స్ 100 సంచలన విజయం సాధించింది.
Payal Rajput
ఆర్ఎక్స్ 100లో పాయల్ నెగిటివ్ షేడ్స్ తో కూడిన బోల్డ్ రోల్ చేసింది. శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. పాయల్ రాజ్ పుత్ గ్లామర్ కి కుర్రాళ్ళు ఫిదా అయ్యారు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమెను ఆరాధించే ఫ్యాన్స్ ఉన్నారు.
Payal Rajput
ఆర్ఎక్స్ 100 రేంజ్ హిట్ మరలా ఆమెకు పడలేదు. దీంతో కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఆర్డీఎక్స్ లవ్ పేరుతో మరో బోల్డ్ మూవీ చేసింది. అది బాక్సాఫీస్ వద్ద వర్క్ అవుట్ కాలేదు. దర్శకుడు బాబీ తెరకెక్కించిన వెంకీ మామ చిత్రంలో పాయల్ వెంకీకి జంటగా నటించింది. నాగ చైతన్య-రాశి ఖన్నా మరో జంటగా నటించారు.
Payal Rajput
వెంకీ మామ చేయకుండా ఉండాల్సిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాయల్ అన్నారు. ప్రస్తుతం పాయల్ ఆశలన్నీ మంగళవారం మూవీ మీదే. ఆర్ఎక్స్ 100 దర్శకుడితో పాయల్ మరోసారి చేయి కలిపింది. మంగళవారం మూవీలో కూడా పాయల్ పాత్ర బోల్డ్ గా ఉన్నారు. దారుణమైన శృంగార సన్నివేశాలు ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.
Payal Rajput
మంగళవారం చిత్రంలో పాయల్ లీడ్ రోల్ చేసింది. నవంబర్ 17 విడుదలకు సిద్ధం అవుతుంది. మిస్టీరియస్ అండ్ సస్పెన్సు హారర్ విలేజ్ డ్రామాగా మంగళవారం తెరకెక్కింది. పాయల్ పాత్ర ఆసక్తి రేపుతోంది. మంగళవారం హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు.
Payal Rajput
తెలుగులో పాయల్ కి అవకాశాలు తగ్గాయి. ఈ క్రమంలో ఆమె ఇతర చిత్ర పరిశ్రమల మీద ఫోకస్ చేస్తుంది. తమిళంలో రెండు చిత్రాలు చేస్తుంది. అక్కడైనా స్టార్ కావాలని కోరుకుంటుంది.
Payal Rajput
కాగా చాలా కాలంగా పాయల్ రాజ్ పుత్ సౌరభ్ దింగ్రా అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. వీరిద్దరికీ సీరియల్స్ లో నటించే నాటి నుండి పరిచయం ఉంది. సౌరభ్ దింగ్రా అంటే పాయల్ కి చాలా ఇష్టం. తరచుగా సోషల్ మీడియాలో ప్రియుడిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తుంది...