ష్.... ఏంటీ అరాచకం, ఎగసిపడుతున్న ఎద అందాలతో కియారా అద్వాని రచ్చ, కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న బ్యూటీ.
అందంతో అరాచకం చేస్తోంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని.. అబ్బబ్బ ఏం అందం అనేలాగా.. ఆల్ మోస్ట్ అంతా చూపించేస్తోంది. తాజాగా కియారా చేసిన పనికి చెమటలు పట్టేశాయి కుర్రకారుకు.
తాజాగా ఓ మ్యాగజైన్ పేజ్ కోసం కియారా అద్వాని ఫోటో షూట్ చేసింది. ఈ షూట్ ప్రస్తుతం నెట్టింట రచ్చ చేస్తోంది. మామూలు రచ్చకాదు.. ఓ రేంజ్ లో రచ్చ జరుగుతోంది. ఈ ఫోటో షూట్ లో కియారా ఎద అందాలతో ఓ ఊపు ఊపేసింది.
అలా ముందుకు వంగి.. ఎద అందాలతో క్లీవేజ్ షో చేస్తూ.. కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది బ్యూటీ. ష్.... ఏం అందంరా బాబు.. అని చెమటలు కక్కేలా కియారా రెచ్చిపోయింది. అబ్బబ్బ ఏంటీ అరాచకం అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
పెళ్ళితరువాత కాని.. పెళ్ళికి ముందు కాని కియారా ఈ రేంజ్ లో చూపించింది లేదు. అజంతా శిల్ఫంలా అద్భుతం చేసింది బ్యూటీ. అయితే ఈరేంజ్ లో హాట్ షో చేయడంతో.. నీకు పెళ్ళైంది.. కాస్త గుర్తు పెట్టుకో అని గుర్తు చేస్తున్నారట నెటిజన్లు.. ప్రస్తుతం కియారా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.
హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో అలజడి సృష్టిస్తోంది కియారా అద్వాని. పెళ్లి తరువాత కూడా ఈ ముద్దు గుమ్మ ఈరేంజ్ లో అందాలు ఆరబోయడం హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాను శేక్ చేస్తున్న ఈ ఫోటో షూట్ కు లైక్ లు.. కామెంట్లు.. వరదల్లా ముంచెత్తుతున్నాయి.
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ జోడీగా పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ లో నటిస్తోంది బ్యూటీ. సౌత్ స్టార్సీనియర్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ఈమూవీతో.. పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది కియారా.గతంలో కూడా రామ్ చరణ్ జోడీగా నటించింది బ్యూటీ. బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన వినయ విధేయ రామ మూవీల్ ఈ ఇద్దరు సందడి చేశారు.
బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్ధ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్ళాడింది బ్యూటీ. చాలా కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట.. పెళ్ళి వరకూ ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఎక్కడా నోరు జారలేదు. కాని కలిసి షికార్లు మాత్రం చేశారు. ఫారెన్ టూర్లు వేశారు. ఇక ఎట్టకేలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరు మూడు ముళ్ల బంధంతో ఒకటి అయ్యారు. పెళ్ళి తరువాత కూడా సినిమాలు కంటీన్యూ చేయడంతో పాటు.. ఇలా సూపర్ హాట్ గా కనిపిస్తూ.. షాక్ ఇస్తోంది కియారా అద్వాని.