పవన్‌తో మొదట్లో ఇబ్బంది పడ్డా.. పెళ్లికి ముందు సెక్స్‌ అమ్మాయి వ్యక్తిగత ఇష్టమంటోంది అంజలి..

First Published Apr 1, 2021, 8:42 PM IST

`వకీల్‌సాబ్‌`లో పవన్‌తో నటించేటప్పుడు మొదట్లో ఇబ్బంది పడ్డానని, ఆయన్ని కలిసేందుకు చాలా టైమ్‌ పట్టింది. అలాగే ప్రీ మ్యారిటల్‌ సెక్స్ అనేది అమ్మాయి వ్యక్తిగత ఇష్టం` అని అంటోంది అంజలి. పవన్‌ గురించి ఆమె ఆసక్తికర విషయాలను పంచుకుంది.