బ్లాక్ కలర్ డ్రెస్ లో శ్రితి హాసన్ క్లీవేజ్ షో...అస్సలు తగ్గడం లేదుగా..!

First Published 20, Nov 2020, 5:05 PM

బంగారు వన్నె, తేనె కళ్ళు, సన్నజాజి తీగలాంటి సోయగాలు... శృతి హాసన్ అందాలు వర్ణించాలంటే కొంచెం కష్టమే. పోతపోసిన నిలువెత్తు అందంలా ఉండే శ్రుతిహాసన్ ఇమేజ్, ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.

ఈ మధ్య శృతి హాసన్ బ్లాక్ కలర్ డ్రెస్ లలో గ్లామర్ షో చేస్తుంది. తెల్లని మేని ఛాయ కలిగిన శృతి హాసన్ కి బ్లాక్ కలర్ మరింత వన్నె తెచ్చిపెట్టింది. బ్లాక్ కలర్ డ్రెస్ లలో ఆమె క్లీవేజ్ షోతో రెచ్చిపోతుంది.

విశ్వనటుడిగా పేరుగాంచిన కమల్ హాసన్ కూతురిగా ఆయన నటవారసత్వాన్ని నిలిపింది శృతి హాసన్. ఆమె తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు.

కమల్ హాసన్ వలె శృతి హాసన్ కూడా మల్టీటాలెంటెడ్. ఆమె మంచి సింగర్ అండ్ లిరిక్ రైటర్ కూడాను. లండన్ లో అనేక వేదికలపై పాశ్చత్య మ్యూజిక్ లైవ్ షోలు చేశారు.

ఇక మనసుకు నచ్చినట్లు ఉండే శృతి హాసన్, ఎలాంటి పాత్రైనా తనకు చేయాలనుకుంటే చేసేస్తుంది. బోల్డ్ రోల్ అయినా, డీ గ్లామర్ రోల్ అయినా, కమర్షియల్ రోల్ అయినా మూవీలో ప్రాధాన్యం ఉందనుకుంటే చేసేస్తారు.

తండ్రి కమల్ హాసన్ వలే విమర్శలకు వెరువరు శృతి హాసన్. ఇప్పటికే అనేక ప్రయోగాత్మక చిత్రాలలో ఆమె నటించడం జరిగింది.

శృతి హాసన్ కెరీర్ జెట్ స్పీడ్ లో ఉండగా లండన్ కి చెందిన మైఖేల్ కోర్ల్సే ప్రేమలో పడ్డారు. అతడి ప్రేమ కోసం కెరీర్ నిర్లక్ష్యం చేసింది శృతి హాసన్.

దాని వలన శృతి హాసన్ కెరీర్ కొంచెం నెమ్మదించింది. గతంలో వలె స్టార్ హీరోల సరసన శృతి హాసన్ కి అవకాశాలు రావడం లేదు.

తెలుగుతో పాటు తమిళ్ కూడా ఆమె డిమాండ్ పడిపోయింది. టూ టైర్ హీరోలు కూడా శృతి హాసన్ వైపు మొగ్గు చూపక పోవడం విశేషం.

ఇక తెలుగు వకీల్ సాబ్ మూవీలో పవన్ కి హీరోయిన్ గా చేస్తున్న శృతి హాసన్, తమిళంలో విజయ్ సేతుపతి కి జంటగా లాభం మూవీలో నటించారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.